AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పడుకునే ముందు రెండు పచ్చి వెల్లుల్లి తింటే కలిగే లాభాలు తెలిస్తే…

వెల్లుల్లితో లాభాలున్నా.. రాత్రుళ్లు వాటిని తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పచ్చి వెల్లుల్లి తింటే హీట్ బర్న్, గ్యాస్, నోటి వాసన వంటివి వస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉంటే మరీ ఇబ్బందిగా ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే కనుక వెల్లుల్లిని తినకపోవడమే మంచిది. ఒకవేళ వెల్లుల్లి తినాలకుంటే ఒక్క రెబ్బ మాత్రమే తీసుకుంటే మంచిది.

రాత్రి పడుకునే ముందు రెండు పచ్చి వెల్లుల్లి తింటే కలిగే లాభాలు తెలిస్తే...
Garlic Health Benefits
Jyothi Gadda
|

Updated on: Jun 21, 2025 | 10:16 PM

Share

రాత్రుళ్లు వెల్లుల్లి తినడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. నిద్ర సమస్యలు దూరం చేసుకోవడానికి తినొచ్చు. రాత్రుళ్లు వెల్లుల్లి తినడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. నిద్ర సమస్యలు దూరం చేసుకోవడానికి తినొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. విశ్రాంతినిచ్చి త్వరగా రికవరీ అయ్యేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. విశ్రాంతినిచ్చి త్వరగా రికవరీ అయ్యేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రక్తపోటు, మధుమేహ సమస్యలను రెగ్యులేట్ చేయడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. రక్తపోటు, మధుమేహ సమస్యలను రెగ్యులేట్ చేయడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు లివర్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తాయి. వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు లివర్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తాయి.

వెల్లుల్లితో లాభాలున్నా.. రాత్రుళ్లు వాటిని తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పచ్చి వెల్లుల్లి తింటే హీట్ బర్న్, గ్యాస్, నోటి వాసన వంటివి వస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉంటే మరీ ఇబ్బందిగా ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే కనుక వెల్లుల్లిని తినకపోవడమే మంచిది. ఒకవేళ వెల్లుల్లి తినాలకుంటే ఒక్క రెబ్బ మాత్రమే తీసుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?