AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంలో యూరిక్ యాసిడ్‌ పెరిగితే ఏం జరుగుతుంది..? ఎలాంటి సమస్యలు ఏర్పడుతాయో తెలుసుకోండి..

Uric Acid: యూరిక్ యాసిడ్ అనేది శరీరంలోని ప్యూరిన్‌ల విచ్ఛిన్నం ద్వారా ఏర్పడే ఒక రసాయనం. సాధారణంగా మూత్రపిండాలు ఫిల్టర్‌

శరీరంలో యూరిక్ యాసిడ్‌ పెరిగితే ఏం జరుగుతుంది..? ఎలాంటి సమస్యలు ఏర్పడుతాయో తెలుసుకోండి..
Uric Acid
uppula Raju
|

Updated on: Sep 18, 2021 | 8:02 PM

Share

Uric Acid: యూరిక్ యాసిడ్ అనేది శరీరంలోని ప్యూరిన్‌ల విచ్ఛిన్నం ద్వారా ఏర్పడే ఒక రసాయనం. సాధారణంగా మూత్రపిండాలు ఫిల్టర్‌ చేయడం ద్వారా మూత్రాన్ని బయటికి పంపిస్తాయి. అయితే కొన్ని సార్లు మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయని సందర్భాలు ఉంటాయి. అటువంటి సమయంలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడుతాయి. ఇవి విచ్ఛిన్నమై శరీరంలోని కీళ్లలోకి చేరుతాయి. ఎముకలను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆర్థరైటిస్, వాపు, కీళ్ల నొప్పి సమస్యలు ఏర్పడుతాయి. కొన్నిసార్లు యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

పెరిగిన యూరిక్ యాసిడ్ కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. సమయపాలన లేని ఆహార అలవాట్లు, నిద్ర అతిపెద్ద కారణం. రెడ్ మీట్, సీఫుడ్, కాయధాన్యాలు, కిడ్నీ బీన్స్, పనీర్, రైస్, ఆల్కహాల్ మొదలైన వాటిలో అధిక మొత్తంలో ప్యూరిన్స్ ఉంటాయి. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్యూరిన్ మొత్తం పెరుగుతుంది. మూత్రపిండాలు వీటిని క్లీన్ చేయలేకపోతాయి. అటువంటి పరిస్థితిలో దాని స్థాయి శరీరంలో పెరగడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా కొన్నిసార్లు వంశపారంపర్యత, అధిక బరువు, అధిక ఒత్తిడి కారణంగా కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.

రక్షణ పద్ధతులు ఏమిటి 1. మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే ముందుగా మీ జీవనశైలిని మార్చండి. ఆహారపు అలవాట్లను సరిచేసుకోండి. 2. ఎర్ర మాంసం, కాయధాన్యాలు, బీన్స్, పాలకూర మొదలైన వాటిని తినడం మానెయ్యండి. 3. ఆల్కహాల్ లేదా బీర్ తీసుకునే అలవాటు ఉంటే వెంటనే శాశ్వతంగా ఆపండి. 4. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆహారం తిన్న తర్వాత నడక అలవాటు చేసుకోండి. బరువును అదుపులో ఉంచుకోండి.

హోంవర్క్‌ చేస్తున్న బుడ్డోడు.. చిన్నారిని తప్పుపడుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలిస్తే మీరు కూడా.. వీడియో

MLA Rajini: ఏపీ మహిళా ఎమ్మెల్యేకు తెలంగాణలో ఇంత క్రేజా.! కరీంనగర్‌ వ్యక్తి తన అభిమానాన్ని ఎలా చాటుకున్నాడో చూడండి..

Disha Police Station: ఏపీ సర్కార్ సహా.. దిశ పోలీస్ స్టేషన్ల పని తీరు అద్భుతం అంటూ పార్లమెంట్‌ కమిటీ ప్రశంసలు..

12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు