AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చల్లటి టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా..? అయితే, మీరు ప్రమాదంలో పడినట్టే..!

అటువంటి పరిస్థితిలో ఈ రకమైన టీ తాగడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మళ్లీ వేడి చేస్తే, టీ నుండి టానిన్ బయటకు వస్తుంది. దీని కారణంగా టీ రుచి చేదుగా మారుతుంది. టీ తయారుచేసిన..

చల్లటి టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా..? అయితే, మీరు ప్రమాదంలో పడినట్టే..!
Tea
Jyothi Gadda
|

Updated on: Mar 25, 2023 | 8:25 PM

Share

భారతదేశంలో చాలా మంది టీ ప్రేమికులు ఉన్నారు. వారి శరీరానికి నీటి కంటే టీ అవసరం ఎక్కువ. ఉదయం నిద్రలోంచి కళ్లు తెరిచిన వెంటనే టీ, తినే ముందు టీ, మధ్యాహ్నం టీ, సాయంత్రం టీ, రాత్రిపూట కూడా టీ దొరికితే ఇబ్బంది లేకుండా తాగేస్తారు. టీ తాగే అలవాటు బాగానే ఉంది. కానీ అందులో కోల్డ్ టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగే అలవాటు చాలామందికి ఉంటుంది.

టీ తాగడం వల్ల సాధారణ జీవక్రియ కార్యకలాపాల్లో ఆటంకం ఏర్పడుతుంది. దీని కారణంగా మలబద్ధకం, కడుపు తిమ్మిరి సమస్య ఉంటుంది. కానీ చల్లటి టీని మళ్లీ వేడి చేసిన తర్వాత తాగడం దానికంటే ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది. టీ ఎక్కువగా తాగే వ్యక్తులు ఎసిడిటీ, బిపి, మొటిమలు, అల్సర్లు, ఆందోళన, డీహైడ్రేషన్, నిద్రలేమి, ఎముకలు బలహీనపడటం వంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, మనసును కూడా ప్రభావితం చేస్తుంది.

టీని ఎక్కువ సార్లు వేడిచేయటం వల్ల అందులో క్యాన్సర్ బ్యాక్టీరియా ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రకమైన టీ తాగడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మళ్లీ వేడి చేస్తే, టీ నుండి టానిన్ బయటకు వస్తుంది. దీని కారణంగా టీ రుచి చేదుగా మారుతుంది. టీ తయారుచేసిన 15 నిమిషాల తర్వాత మాత్రమే టీ తాగొచ్చు. అదేవిధంగా, మీరు టీ ఆకును పదేపదే వేడి చేసి తాగుతున్నట్టయితే, అది మీ శరీరానికి స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

అలాగే, వేడి వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే.. అజీర్తి, లూజ్ మోషన్, జలుబు, ఫ్లూ వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గొంతు నొప్పి, ముక్కు నుంచి రక్తం కారడం, దంత క్షయం, పాలిపోవడం, సున్నితత్వం మొదలవుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..

Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!