Lungs Health: ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తుల కోసం తప్పక గుర్తించుకోవాల్సిన విషయాలు..
Jyothi Gadda |
Updated on: Mar 25, 2023 | 8:01 PM
కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. శ్వాస సమస్యలను కలిగిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
Mar 25, 2023 | 8:01 PM
Lungs-ఊపిరితిత్తులు శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఊపిరితిత్తులు పనిచేయకపోతే మనిషి మనుగడ అసాధ్యం.
1 / 6
ధూమపానం మీ ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. సిగరెట్‌లలో మీ ఊపిరితిత్తులను శాశ్వతంగా దెబ్బతీసే వేలాది హానికరమైన రసాయనాలు ఉంటాయి.
2 / 6
Pollution-కాలుష్యం మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని విషపూరితంగా ప్రభావితం చేస్తుంది. ఎయిర్ ఫ్రెషనర్లు వంటి ఉత్పత్తులు రసాయన కాలుష్యాలను గాలిలోకి విడుదల చేస్తాయి.
3 / 6
Breathing Exercises-శ్వాస వ్యాయామాలు చేయడం వలన మీ ఊపిరితిత్తులకు సరైన ఆక్సిజన్ సరఫరాను నిర్వహించడానికి దోహదపడుతుంది. శ్వాసకోశ ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.
4 / 6
Exercise-వ్యాయామం మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి, శ్వాస ఆడకపోవడం, తల తిరగడం, నిరంతర దగ్గు మొదలైన ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.
5 / 6
హై బీపీ కంట్రోల్ లో ఉండాలంటే వీటిని మీ డైట్ లో చేర్చండి…
అధిక రక్తపోటు ఉన్నవారు తమ ఆహారంలో ఏయే పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.