AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Cholesterol: బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ డ్రైఫ్రూట్స్‌ తినాల్సిందే..!

సాధారణంగా శరీరంలో పెరిగే అధిక కొవ్వువల్లే ఈ రోగాలు చుట్టుముడుతుంటాయి. అందుకే చెడు కొవ్వుని తగ్గించుకోవాలి. లేదంటే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

Bad Cholesterol: బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ  డ్రైఫ్రూట్స్‌ తినాల్సిందే..!
Cholesterol
Venkata Chari
|

Updated on: Jun 11, 2022 | 1:09 PM

Share

Bad Cholesterol: ప్రస్తుత జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించలేకపోతున్నారు. ఉద్యోగాల వల్ల చాలమంది సమయానికి తినలేకపోవడం, వ్యాయామాలు చేయలేకపోవడంతో కొలెస్ట్రాల్‌, గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధులకి దూరంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. కానీ, చాలామంది పలు వ్యాధుల బారిన పడ్డ తర్వాత బాధపడుతుంటుంటారు. ఒక్కసారి ఈ వ్యాధులు వచ్చాక మందులు కచ్చితంగా వాడాల్సిందే. సాధారణంగా శరీరంలో పెరిగే అధిక కొవ్వువల్లే ఈ రోగాలు చుట్టుముడుతుంటాయి. అందుకే చెడు కొవ్వుని తగ్గించుకోవాలి. లేదంటే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒంట్లోని బ్యాడ్ కెలెస్ట్రాల్‌ని ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు కొన్ని ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అవేంటంటే?

  1. వాల్‌నట్‌లు, బాదంపప్పులు, పిస్తాపప్పులని డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది. కొలెస్ట్రాల్‌ను
  2. నియంత్రించడానికి మీరు వాల్‌నట్‌లను తినవచ్చు. వీటివల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
  5. మీ ఆహారంలో బాదంపప్పును చేర్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఫిట్‌గా ఉండాలంటే రోజూ బాదంపప్పు తినాలని వైద్యులు సూచిస్తారు.
  6. బాదంపప్పులో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను తయారు చేస్తాయి.
  7. మీరు రోజూ పిస్తాపప్పులు కూడా తినాలి. కొన్ని పిస్తాపప్పులు తింటే మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
  8. పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి పిస్తాపప్పులని డైట్‌లో చేర్చుకుంటే మంచిది. విత్తనాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
  9. పెరిగిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మీరు అవిసె గింజలను కూడా ఉపయోగించవచ్చు.

గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల పట్ల నిర్ణయాలను తీసుకునే ముందు డాక్టర్లను సంప్రదించండి.

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?