మెరిసే చర్మం కావాలా?.. ఈ ఫుడ్‌ను ఎక్కవగా తీసుకోవాలట.. అవేంటంటే..

|

Oct 06, 2021 | 9:17 PM

ప్రస్తుతం చాలా వరకు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఇందుకోసం అనేక రకాల సహజమైన ఆహార పదార్థలను తీసుకుంటున్నారు. అయితే చర్మాన్ని మెరుగ్గా.. ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని రకాల పదార్థాలను తీసుకోవాలి. ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్‏గా ఉంచడంలో సహాయపడతాయి. అవెంటో తెలుసుకుందామా.

1 / 5
చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మెరుస్తూ ఉండేలా సహయపడతాయి. ఇందులో ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి.

2 / 5
స్ట్రాబెరీలు, లేదా బ్లూబెర్రీస్ వంటి బెర్రీలు కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇవి శరీరంలోని విషాన్ని తొలగిస్తాయి. వీటిని బ్రెక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు. ఇవి యాంటీ ఇన్‏ఫ్లమెటరీ లక్షణాలు, విటమిన్స్ సమృద్ధిగా కలిగి ఉంటాయి. అంతేకాకుండా.. ర్యాషెస్, ముడతల సమస్యను తగ్గిస్తాయి.

3 / 5
బాదంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఎండనుంచి దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి. చర్మాన్ని హైడ్రేట్‏గా ఉంచుతాయి. వాటిలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా.. మచ్చలను తగ్గిస్తాయి.

4 / 5
చేపలు.. ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఒమేగా 3, పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడతాయి. సాల్మన్, సార్టినెస్ వంటి సముద్ర చేపలు చాలా ఆరోగ్యకరమైనవి.

5 / 5
ఆకు కూరలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే చర్మాన్ని మెరిసెలా చేస్తాయి. పాలకూర, బ్రోకలీ సెలెరీ, కొత్తిమీర వంటి కూరలు చర్మానికి మేలు చేస్తాయి.