Health Tips: ప్రజంట్ కరోనా రూపాలు మార్చుకుంటూ మనషులపై అటాక్ చేస్తుంది. ఈ సమయంలో ఇమ్యూనిటీ పవర్( Immunity Power) చాలా అవసరం. అన్ని వయసుల వారు మంచి పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి. శరీరానికి అవసరమైన అన్ని విటమిన్‌లను అందించే ఒక కూరగాయ గురించి మీకు చెప్పాలి. బొంత కాకర లేదా బోడ కాకర(Spiny gourd) గురించి మీకు తెలిసే ఉంటుంది. దీనిని అడవి కాకర.. ఆగాకర అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఇందులో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి అన్ని పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను బలపరుస్తుంది. బోడకాకరను పోషకాల గని అనొచ్చు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2, 3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్, జింక్ ఇలా అన్ని ఈ కూరగాయాలో ఉంటాయి. శరీరం ఫిట్‌గా ఉండటానికి కావాల్సినవి అన్నీ ఈ కూరగాయలో ఉన్నాయి. బొంత కాకర తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..
(గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)
Also Read: Fermented rice: ఎండకాలంలో చద్దన్నం… పరమౌషధం.. తింటే మీకు ఢోకా లేదు