AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖాన్ని అందంగా మార్చే మెంతులు.. ఇలా వాడితే పట్టులాంటి చర్మం మీ సొంతం..!

మెంతులు చర్మాన్ని శుభ్రపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంలోని మురికి, జిడ్డు తొలగిపోయి ఫ్రెష్ లుక్ వస్తుంది. అలాగే, మెంతులు ముఖంలోని బ్లాక్ హెడ్స్, మొటిమలను తొలగించి, క్లియర్ స్కిన్ టోన్ ఇస్తుంది. దీంతో కోల్పోయిన యవ్వనాన్ని కూడా పునరుద్ధరించడంలో మెంతులతో తయారు చేసిన ప్యాక్‌ అద్భుతంగా సహాయపడుతుంది.

Jyothi Gadda
|

Updated on: Oct 27, 2023 | 9:18 PM

Share
చర్మ సంరక్షణకు మెంతులు ఉత్తమం. మెంతులు ఫైబర్, కొవ్వు, ఇనుము, రాగి, మెగ్నీషియం, భాస్వరం, విటమిన్ B6 గొప్ప మూలం. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని బొద్దుగా మార్చడానికి, అకాల వృద్ధాప్యం నుండి పోరాడటానికి సహాయపడుతుంది.

1 / 5
మెంతి పేస్ట్, గోరువెచ్చని పాలు మిక్స్ చేసి మీ ముఖం, మెడకు అప్లై చేయండి. ముఖంపై వచ్చే ముడతలకు ఇది మంచి మందు. మెంతుల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. తరచూగా ఈ ప్యాక్‌ అప్లై చేయటం వల్ల మీ ముఖం నిత్య యవ్వనంగా మారుతుంది.

2 / 5
మెంతులలో విటమిన్లు, పొటాషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అదేవిధంగా చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి మెంతులు ఎంతగానో దోహదపడతాయి. మెంతులు నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత వడగట్టిన నీటిని మొటిమలపై రోజూ రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

3 / 5
రెండు టేబుల్‌ స్పూన్ల నానబెట్టిన మెంతి గింజలను గ్రైండ్ చేయండి. దీనికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలపండి. వీటిని బాగా కలిపిన తర్వాత ముఖానికి రాసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇది టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది.

4 / 5
మెంతులను నానాబెట్టి గ్రైండ్ చేయగా తయారైన మొత్తటి మిశ్రమాన్ని ముఖంపై రుద్దడం వల్ల ముఖ చర్మం బిగుతుగా మారుతుంది. ముఖంపై ముడతలు తొలగిపోతాయి. దీంతో కోల్పోయిన యవ్వనాన్ని కూడా పునరుద్ధరించడంలో మెంతులతో తయారు చేసిన ప్యాక్‌ అద్భుతంగా సహాయపడుతుంది.

5 / 5
Follow Us
చనిపోయిన గంటల్లోనే బతికిన హీరోయిన్, పొట్టు పొట్టు తిట్టిన జనాలు..

మార్చి 15 లోపు ఈ పనిని పూర్తి చేయండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా?

ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..

ప్రేమకు నిలువెత్తు రూపం.. జ్ఞాపకంగా నిటారు విగ్రహం..!

మీ కుక్కర్ ప్రాబ్లమ్ ఏదైనా ఇలా ఈజీగా చెక్ పెట్టవచ్చు..

కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఎంట్రీతో విడిపోయిన పాండ్యా బ్రదర్స్..?

రైతుల కోసం సినిమా.. ఇన్నోవేటివ్ ప్రమోషన్..

మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం

హోం వర్క్‌ చేయలేదనీ.. ఇంటర్‌ విద్యార్థులను చితకబాదిన టీచర్!

అబ్బో.. ఏం అందంరా బాబు.. బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ స్టిల్స్!