Health Tips: పురుషులకు దివ్య ఔషధం ఈ గింజలు.. ఇలా చేస్తే శృంగారంలో అలాంటి సమస్యలే ఉండవట..

సోంపు (ఫెన్నెల్‌) లో రాగి, పొటాషియం, కాల్షియం, జింక్, మాంగనీస్, విటమిన్ సి, ఐరన్, సెలీనియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

Health Tips: పురుషులకు దివ్య ఔషధం ఈ గింజలు.. ఇలా చేస్తే శృంగారంలో అలాంటి సమస్యలే ఉండవట..
Relationship Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 16, 2022 | 6:07 PM

Saunf Benefits: సోంపు గింజలను ప్రధానంగా మౌత్ ఫ్రెషనర్‌గా తింటారు. అయితే దీని వినియోగం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. సోంపు భారతీయ వంటశాలలలో కనిపించే ప్రధానమైన పదార్ధం. ఇది ముఖ్యంగా పురుషులకు ప్రయోజనకరంగా పరిగణిస్తారు. వాస్తవానికి సోంపు (ఫెన్నెల్‌) లో రాగి, పొటాషియం, కాల్షియం, జింక్, మాంగనీస్, విటమిన్ సి, ఐరన్, సెలీనియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సోంపు జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. అయితే.. సోంపు తినడం వల్ల పురుషులకు ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పురుషులకు సోంపు గింజల ప్రయోజనాలు..

లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: సోంపు తీసుకోవడం వల్ల పురుషుల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాస్తవానికి, పెరుగుతున్న వయస్సుతో వంధ్యత్వానికి సంబంధించిన సమస్య తరచుగా పురుషులలో కనిపిస్తుంది. దీనికి కారణం మంచి లైంగిక ఆరోగ్యం లేకపోవడమే. ఇందుకోసం ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో ఒక చెంచా సోంపు గింజలు వేసి తాగాలి. ఫెన్నెల్ తీసుకోవడం వల్ల లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి
Fennel Seeds With Milk

Fennel Seeds With Milk

జ్ఞాపకశక్తి పెరుగుతుంది: ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సోంపులు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. వాస్తవానికి సోంపులో అనేక లక్షణాలు ఉన్నాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, మెదడు సజావుగా పనిచేయడంలో సహాయపడతాయి. అటువంటి పరిస్థితిలో ఆహారం తిన్న తర్వాత సోంపు తీసుకోవడం మంచిది.

కంటి చూపు పెరుగుతుంది: సోంపు తింటే కంటి చూపు కూడా పెరుగుతుంది. సోంపులో వివిధ రకాల విటమిన్లు, పోషకాలు ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు.. చూపును పెంచుతాయి. అందుకే సోంపును ప్రతిరోజూ తినవచ్చు. కావాలంటే పంచదార మిఠాయితో కూడా కలిపి తినొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?