Chapati: చపాతీలను నేరుగా మంటపై కాల్చి తింటే క్యాన్సర్ వస్తుందా..? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..?
Cancer Risk: భారతీయ ఆహారంలో చపాతీ ముఖ్యమైనది. ఎక్కువ మంది ఉత్తర భారతదేశంలో, కొంతమంది దక్షిణ భారతదేశంలో కూడా చపాతీ తింటారు. చాలామంది చపాతీలను డైరెక్ట్ మంటపై కాల్చి తింటారు, ఇది ప్రత్యేక రుచి ఇస్తుంది. కానీ నల్లటి మచ్చలు ఏర్పడితే, క్యాన్సర్ వచ్చే అనుమానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విషయాలపై నిజా నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
