AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion for Skin Care: ముఖానికి ఉల్లిరసం రాస్తే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఇలా అప్లై చేసిన 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేసుకోవాలి. ఇది మీ చర్మం అందంగా, కాంతివంతంగా మెరవడానికి సహాయపడుతుంది. అయితే, ఈ ప్యాక్‌ వాడేందుకు ముందుగా ప్యాచ్‌ టెస్ట్‌ తప్పనిసరిగా చేసుకోవాలి. ఏదైనా ప్రతి చర్య ఉంటే ముఖానికి వాడటం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. 

Onion for Skin Care: ముఖానికి ఉల్లిరసం రాస్తే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Onion For Skin Care
Jyothi Gadda
|

Updated on: Apr 17, 2025 | 8:54 PM

Share

ముఖం మీద తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, మొటిమలు వంటివి చాలా మందికి వస్తుంటాయి. ఇవి ముఖం అందాన్ని తగ్గిస్తాయి. కానీ ఇలా వస్తే మహిళలు ఊరుకుంటారా? తెగ టెన్షన్ పడుతూ మార్కెట్లోని ఏవేవో ఉత్పత్తులు ఉపయోగిస్తారు. ఈ మచ్చలు అందాన్ని తగ్గిస్తాయి అని మరికొందరు ఉల్లిరసాన్ని కూడా ముఖానికి అప్లై చేస్తుంటారు. అయితే, చర్మ సౌందర్యానికి ఉల్లి రసం వాడటం మంచిదేనా..? చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారంటే…

చర్మం సున్నితంగా ఉన్న వారికి ఉల్లిరసం రాస్తే చర్మం మీద మంట, చికాకు వంటి సమస్యలు వస్తాయి. దద్దుర్లు కూడా వస్తాయి. ముఖ సమస్యలు మాత్రమే కాదు కంటి ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి అంటున్నారు నిపుణులు. ముఖానికి ఉల్లి రసం అప్లై చేయటం వల్ల స్కిన్ అలర్జీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారను. అందుకే ముఖానికి నేరుగా ఉల్లిరసం పూయటం సరైనది కాదని అంటున్నారు.

అయితే, ఉల్లి రసంలో కొన్ని రకాల పదార్థాలను కలిపి అప్లై చేయటం వల్ల ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఉల్లిపాయ రసంలో నిమ్మరసం లేదా పెరుగు మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలని చెబుతున్నారు. ఇలా అప్లై చేసిన 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేసుకోవాలి. ఇది మీ చర్మం అందంగా, కాంతివంతంగా మెరవడానికి సహాయపడుతుంది. అయితే, ఈ ప్యాక్‌ వాడేందుకు ముందుగా ప్యాచ్‌ టెస్ట్‌ తప్పనిసరిగా చేసుకోవాలి. ఏదైనా ప్రతి చర్య ఉంటే ముఖానికి వాడటం మానేయాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే