Honey For Diabetes: బాడీలో షుగర్ ఉంటే తేనె తింటున్నారా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ అంటే శరీరంలో రక్తంలో గ్లూకోజ్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం. నేటి బిజీ లైఫ్, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిక్ రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇందులో, చక్కెర పరిమాణాన్ని, అంటే కార్బోహైడ్రేట్‌లను నియంత్రించడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో చాలా మంది డయాబెటిక్ రోగులు తమ టీ లేదా కాఫీలో తేనెను యాడ్ చేసి తీసుకుంటారు. కానీ డయాబెటిస్‌లో తేనెను ఉపయోగించడం సురక్షితమేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




