Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..

గర్భిణీలు ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతుంటారు. అయితే వ్యాయామం చేసే సమయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Pregnancy
Follow us

|

Updated on: Oct 28, 2024 | 3:57 PM

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. హార్మోన్లలో మార్పులు, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. అయితే గర్భిణీలను వ్యాయామం చేయమని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఇదే సమయంలో వ్యాయామం విషయంలో కొన్ని రకాల అపోహలు ఉంటాయి. ఇంతకీ గర్భిణీలు వ్యాయామం చేయడం మంచిదేనా.? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం మంచిదేనని నిపుణులు చెబుతుంటారు. అయితే కచ్చితంగా నిపుణులు పర్యవేక్షణ, సూచనల మేరకే ఈ పని చేయాలని చెబుతున్నారు. సుఖ ప్రసవం కోసం కొన్ని రకాల వ్యాయామాలు చేయాలని వైద్యులే సూచిస్తుంటారు. గర్భం దాల్చిన సమయంలో వెన్నునొప్పి రావడం సర్వసాధారణం కాబట్టి చిన్న చిన్న వ్యాయామలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. కడుపుపై ఎక్కువ భారం పడేవి కాకుండా వాకింగ్‌ను అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.

గర్భిణీలు రోజుకు కనీసం 30 నిమిషాలు నడవాలని సూచిస్తున్నారు. గర్భిణీల్లో హార్మోన్ల అసతుల్యత కారణంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. వీటివల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. పెల్విక్‌ ఫ్లోర్‌ వ్యాయామాలు చేయడం వల్ల గర్భాశయం, మూత్రాశయం, ప్రేగులకు మద్దతు ఇచ్చే కండరాలను బలోపేతం చేస్తాయి.

కడుపులోని బిడ్డ నాడీ వ్యవస్థ చురుగ్గా ఉండేలా కూడా కొన్ని టిప్స్‌ ఉపయోగపడతాయి. స్నానం చేసే సమయంలో కడుపుపై గోరు వెచ్చని నీరు, మరోసారి చల్లటి నీళ్లు పోస్తుండాలి. వాటర్‌ థెరపీ చేయడం వల్ల బిడ్డ నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది. అయితే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ వేడి నీరు పోసుకుంటే ఇబ్బందులు వస్తాయి. ఇక గర్భినీలు ఉన్నపలంగా లేవడం, కూర్చోవడం, ఒక్కసారిగా కిందినుంచి పైకి బరువులు ఎత్తడం లాంటి పనులు చేయకూడదు. వ్యాయామాలు చేస్తే చాలా మితంగా చేయాలి. అలసిపోయే దాకా ఎట్టి పరిస్థితుల్లో వ్వాయామం చేయకూడదు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. గర్భిణీలు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సూచనల మేరకే వ్యాయామం చేయాలి. రెగ్యులర్‌ చెకప్స్‌ సమయంలో వైద్యుల తెలిపే సూచనలు ఫాలో అవ్వడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే బ్లాక్ టీ.. డోంట్ మిస్..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే బ్లాక్ టీ.. డోంట్ మిస్..
ఇప్పటివరకు ఓ లెక్క... ఇక మీద ఒక లెక్క.. పండక్కి షూటింగ్స్ సందడి..
ఇప్పటివరకు ఓ లెక్క... ఇక మీద ఒక లెక్క.. పండక్కి షూటింగ్స్ సందడి..
అమ్మా దుర్గమ్మా... హోటల్‌లో పైనుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
అమ్మా దుర్గమ్మా... హోటల్‌లో పైనుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
సిలిండర్ నుంచి టెలికమ్యూనికేషన్ వరకు.. నవంబర్‌లో కీలక మార్పులు!
సిలిండర్ నుంచి టెలికమ్యూనికేషన్ వరకు.. నవంబర్‌లో కీలక మార్పులు!
మహేష్‌, రాజమౌళి సినిమాపై లేటెస్ట్‌ అప్‌డేట్‌.. బడ్జెట్ ఎంతంటే
మహేష్‌, రాజమౌళి సినిమాపై లేటెస్ట్‌ అప్‌డేట్‌.. బడ్జెట్ ఎంతంటే
తాత ప్రధాని.. భర్త స్టార్ హీరో.. ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా?
తాత ప్రధాని.. భర్త స్టార్ హీరో.. ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా?
మా వంతు సాయంగా.. నిత్యం100మందికి అన్నం పెడుతున్న ఆదర్శ కుటుంబం..
మా వంతు సాయంగా.. నిత్యం100మందికి అన్నం పెడుతున్న ఆదర్శ కుటుంబం..
రేవ్ పార్టీలో పిల్లలు, వృద్దులు ఉంటారా?: హరీష్ రావు
రేవ్ పార్టీలో పిల్లలు, వృద్దులు ఉంటారా?: హరీష్ రావు
కర్కాటక రాశిలోకి కుజ గ్రహం.. ఆ రాశుల వారికి గృహ యోగం పట్టనుంది..!
కర్కాటక రాశిలోకి కుజ గ్రహం.. ఆ రాశుల వారికి గృహ యోగం పట్టనుంది..!
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!