Interesting Facts: మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టి తినొచ్చా?

పండ్లలో రారాజు ఏది అంటే మామిడి పండే. వేసవి అనగానే చాలా మందికి గుర్తొచ్చే విషయాల్లో మామిడి పండు కూడా ఒకటి. మామిడి పండ్లు అంటే ఇష్ట పడని వారు ఎవరూ ఉండరు. పిల్లలు, పెద్దలు ఒకటి తర్వాత మరొకటి అని లాగించేస్తూ ఉంటారు. వేసవిలో మామిడి కాయలకు కొదవే ఉండదు. చాలా మంది ఎక్కువగా మామిడి పండ్లనే కొంటూ ఉంటారు. మార్కెట్లోకి మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్త ఉంటారు. అయితే చాలా మంది ఒకటే సారి మామిడి పండ్లను కొని ఫ్రిజ్‌లో స్టోర్..

Interesting Facts: మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టి తినొచ్చా?
Interesting Facts
Follow us

|

Updated on: Apr 02, 2024 | 8:59 PM

పండ్లలో రారాజు ఏది అంటే మామిడి పండే. వేసవి అనగానే చాలా మందికి గుర్తొచ్చే విషయాల్లో మామిడి పండు కూడా ఒకటి. మామిడి పండ్లు అంటే ఇష్ట పడని వారు ఎవరూ ఉండరు. పిల్లలు, పెద్దలు ఒకటి తర్వాత మరొకటి అని లాగించేస్తూ ఉంటారు. వేసవిలో మామిడి కాయలకు కొదవే ఉండదు. చాలా మంది ఎక్కువగా మామిడి పండ్లనే కొంటూ ఉంటారు. మార్కెట్లోకి మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్త ఉంటారు. అయితే చాలా మంది ఒకటే సారి మామిడి పండ్లను కొని ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలా మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టుకుని తినవచ్చా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొచ్చా..

మామిడి పళ్లను రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేయవచ్చా అంటే.. ఎక్కువ రోజులు ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఉంచడం వల్ల మామిడి పండ్లలో ఉండే పోషక విలువలు అనేవి ప్రభావితం అవుతాయట. దీని వల్ల పోషకాలు అనేవి సరిగ్గా శరీరానికి అందవు. దీంతో మామిడి పండ్లు తిన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ మామిడి పండ్లను ఎలా నిల్వ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అవి టిప్స్ కూడా ఉన్నాయి.

మామిడి పండ్లను ఎలా నిల్వ చేయాలంటే..

* మామిడి పండ్లను కొనేముందు కొన్ని చిట్కాలు పాటించాలి. అన్ని పండ్లు పండినవే కాకుండా… కాస్త పండనవి కూడా తీసుకోవాలి. అప్పుడు ఒకటే సారి పాడవ్వకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

* మామిడి పండ్లును ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. అప్పుడు మామిడి పండు రుచి బావుంటుంది. అలాగే ఎండు గడ్డి లభ్యమైతే.. వాటిపై మామిడిపండ్లను ఉంచితే చాలా మంచిది.

* అలాగే మామిడి పండ్లు కొన్ని రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలనుకుంటే.. వాటికి ఉన్న పీల్ తీసేసి.. సీలు చేసిన కంటైనర్స్‌లో నిల్వ చేయండి. ఇలా నెల లేదా రెండు నెలల వరకూ ఉంచవచ్చు.

* మామిడి పండ్లు త్వరగా పాడవ్వకుండా, ఫ్రెష్‌గా ఉండాలంటే.. నీటిలో నిల్వ ఉంచాలి. ఒక పాత్ర తీసుకుని అందులో వాటర్ పోసి.. మామిడి కాయలు వేసి.. ఓ పాత్రలో ఉంచడం వల్ల మామిడి కాయలు కుళ్లి పోకుండా.. ఫ్రెష్‌గా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!