వామ్మో..! ఇష్టంగా కబాబ్స్ తింటున్నారా.. అయితే ఈ విషయం తెలిస్తే షాకే..

నాన్ వెజ్ అనగానే మనకు ముందుగా చికెన్‌ వంటకాలు గుర్తుకు వస్తాయి. ఆ తర్వాతే మరేదైనా.. చికెన్‌తో రకరకాల వంటకాలు తయారు చేస్తారు. వాటికి కాస్తా ఫుడ్‌ కలర్‌ దట్టించామంటే ఆ వంటకాల మీది నుంచి చూపు తిప్పుకోవడం కష్టమే. ఎప్పుడెప్పుడు లాగించేద్దామా అన్నట్లుగా కంటికి ఇంపుగా కనిపిస్తుంటాయి. నాన్‌ వెజ్‌ అనే కాదు వెజ్‌ వంటకాలు ఆకట్టుకోవడంలోనూ ఫుడ్‌ కలర్‌ ప్రభావం అంతా ఇంతా కాదు అంటే నమ్మండి.

వామ్మో..! ఇష్టంగా కబాబ్స్ తింటున్నారా.. అయితే ఈ విషయం తెలిస్తే షాకే..
Chicken Kabab

Edited By:

Updated on: Jul 05, 2024 | 4:58 PM

కంటికి ఇంపుగా కనిపిస్తేనే పంటికి చేరుతుందనేది నానుడి. వెజ్‌, నాన్‌ వెజ్‌ వంటకాలు ఏవైన సరే వారి వారి అభిరుచులను బట్టి కంటికి నచ్చిన ఆహారాన్ని తినేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వంటకాలు ఆకర్షణీయంగా కనపడేందుకు రకరకాల ఫుడ్‌ కలర్స్‌ వాడుతున్నారు. పార్టీలు, ఫంక్షన్స్‌, హోటల్స్‌ ఎక్కడైనా సరే గుమగుమలాడే వంటకాల్లో ఫుడ్‌ కలర్స్‌ యాడ్‌ చేయడం అనేది సర్వ సాధారణంగా మారింది. ఫుడ్‌ కలర్స్‌ ఆహార ప్రియులను ఆకర్షించే మాట అటుంచి ఆరోగ్యంపై మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌ తయారీలోనూ ఫుడ్‌ కలర్స్‌ వాడకం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. నాన్ వెజ్ అనగానే మనకు ముందుగా చికెన్‌ వంటకాలు గుర్తుకు వస్తాయి. ఆ తర్వాతే మరేదైనా.. చికెన్‌తో రకరకాల వంటకాలు తయారు చేస్తారు. వాటికి కాస్తా ఫుడ్‌ కలర్‌ దట్టించామంటే ఆ వంటకాల మీది నుంచి చూపు తిప్పుకోవడం కష్టమే. ఎప్పుడెప్పుడు లాగించేద్దామా అన్నట్లుగా కంటికి ఇంపుగా కనిపిస్తుంటాయి. నాన్‌ వెజ్‌ అనే కాదు వెజ్‌ వంటకాలు ఆకట్టుకోవడంలోనూ ఫుడ్‌ కలర్‌ ప్రభావం అంతా ఇంతా కాదు అంటే నమ్మండి. ముఖ్యంగా చికెన్‌ కబాబ్‌లో చాలా రకాలు ఉంటాయి. గార్లిక్ కబాబ్, చికెన్ 65, చికెన్‌ తందూరీ, చికెన్ టిక్కా, చికెన్ లాలిపాప్ ఇలా రకరకాల కబాబ్‌ వంటకాలు నాన్‌వెజ్‌ ప్రియులను నోరూరిస్తుంటాయి. అలాగే ఫిష్ కబాబ్‌లు కూడా నాన్ వెజ్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి