AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎర్ర తోటకూర తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే…వదిలిపెట్టరు..

ఇకపోతే, ఎర్రతోట కూరలో విటమిన్ ఎ, సి, ఇ, బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైరర్, ప్రోటీన్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఎర్రతోట కూర తినడం వలన పేగు ఆరోగ్యంతో పాటు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఎర్ర తోట కూర తింటే మంచిది.

ఎర్ర తోటకూర తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే...వదిలిపెట్టరు..
Amaranth Leaves
Jyothi Gadda
|

Updated on: Nov 10, 2025 | 2:15 PM

Share

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. పాలకూర, బచ్చలికూర, గోంగూర, చామకూర, ఉల్లికాడలు, ఆవకూర, బతువా ఇలాంటివి అనేకం ఉన్నాయి. అయితే, తోటకూరలో ఎర్రతోట కూర గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. కానీ, ఎర్రతోట అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారంలో రెండు సార్లు ఎర్ర తోటకూర తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు.

అన్ని ఆకుకూరల మాదిరిగానే తోటకూరలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, కె, సి, బిలు అధికంగా లభిస్తాయి. వీటితో పాటు సోడియం, మెగ్నీషియం, ఐరన్‌, కాల్షియం వంటి మినరల్స్‌ కూడా ఉంటాయి. ఇకపోతే, ఎర్రతోట కూరలో విటమిన్ ఎ, సి, ఇ, బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైరర్, ప్రోటీన్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఎర్రతోట కూర తినడం వలన పేగు ఆరోగ్యంతో పాటు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఎర్ర తోట కూర తింటే మంచిది.

రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడంలో ఎర్ర తోట కూర సహాయపడుతుంది. గొంతు క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకుంటుంది. సీజనల్‌గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లతో ఎర్రతోట కూర పోరాడుతుంది. ఎర్ర తోటకూరలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. తోటకూర తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. రెగ్యులర్‌గా తోటకూర తినడం వల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి స్థిరంగా ఉంటుంది. తోటకూర జీవక్రియ రేటును పెంచుతుంది. దీంతో షుగర్‌ కంట్రోల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..