Air Conditioners: కొత్తగా ఏసీ కోనుగోలు చేయనున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

ఎయిర్ కండీషనర్లు: వేసవికాలం ప్రారంభమైంది. మీరు కొత్త ఏసీని కొనుగోలు చేయబోతున్నట్లయితే, కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది. ఏసీల్లో రెండు రకాలు ఉన్నాయి.

|

Updated on: Mar 20, 2022 | 12:38 PM

ఏసీ తీసుకునే ముందు గది పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆతర్వాతే AC సామర్థ్యాన్ని నిర్ణయించాలి. వాస్తవానికి, 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో 0.8 టన్నుల ఏసీని ఉపయోగించవచ్చు. అయితే 1500 చదరపు అడుగుల గదికి 1 టన్ కెపాసిటీ ఉన్న ఏసీని ఉపయోగించవచ్చు.

1 / 6
ಸ್ಪ್ಲಿ స్ప్లిట్ ACలు పటిష్టమైన డిజైన్‌ తో పాటు అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంటాయి. పైగా ఇవి ఎలాంటి శబ్ధం చేయవు

2 / 6
వేసవి మధ్యలో అంటే మే, జూన్, జూలైలలో ఉష్ణోగ్రత  సుమారు 35-42 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇంటిలో చల్లని వాతావరణం కావాలంటే ఎయిర్ కండీషనర్లు కావాల్సిందే.

3 / 6
సాధారణంగా ఏసీల రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి విండోస్ కాగా మరొకటి స్ప్లిట్ ఏసీ.

4 / 6
 వేసవికాలం మొదలైంది. వేసవి వేడిమి నుంచి రక్షణ పొందేందుకు, ఇంట్లో చల్లని వాతావరణం కావాలంటే ఏసీ అందుబాటులో ఉండాల్సిందే. అయితే వీటిని కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది.

5 / 6
ధర తక్కువ ఉన్నాయని కాకుండా మంచి నాణ్యమైన బ్రాండ్ల ఏసీలు ఎంచుకోవడం మేలు

6 / 6
Follow us
Latest Articles