AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివేకా హత్యపై సునీత సంచలన వ్యాఖ్యలు

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్యపై సాక్ష్యాలను సీఐ తారుమారు చేశారనే అనుమానం కలుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. హత్య జరిగి ఇన్ని రోజులైనా ఎలాంటి ఆధారాలు సేకరించలేదని సునీతా ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారా లేదా అని, సిట్ దర్యాప్తుపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని సునీత అన్నారు. ఇక హత్య జరిగిన రోజు బలవంతపెడితే తప్ప సీఐ […]

వివేకా హత్యపై సునీత సంచలన వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 25, 2019 | 9:12 AM

Share

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్యపై సాక్ష్యాలను సీఐ తారుమారు చేశారనే అనుమానం కలుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. హత్య జరిగి ఇన్ని రోజులైనా ఎలాంటి ఆధారాలు సేకరించలేదని సునీతా ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారా లేదా అని, సిట్ దర్యాప్తుపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని సునీత అన్నారు. ఇక హత్య జరిగిన రోజు బలవంతపెడితే తప్ప సీఐ కేసు నమోదు చేయలేదని, సీఐ సమక్షంలోనే మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి కట్లు కట్టించారని ఆమె వ్యాఖ్యలు చేశారు.

Follow Us
ఒక సాధారణ వెల్డర్‌.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!
ఒక సాధారణ వెల్డర్‌.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!
న్యూటన్ ‘గొప్ప పైలట్’ అట.. పాఠ్యపుస్తకాలలో 1,678 తప్పులు.
న్యూటన్ ‘గొప్ప పైలట్’ అట.. పాఠ్యపుస్తకాలలో 1,678 తప్పులు.
లగేజీలో ఉన్నట్టుండి కదలికలు..! అనుమానంతో ఓపన్ చేసి చూడగా..
లగేజీలో ఉన్నట్టుండి కదలికలు..! అనుమానంతో ఓపన్ చేసి చూడగా..
ఛోటా ప్యాకెట్ ఆగయా.. బ్యాగులు సర్దేయండి రోహిత్, కోహ్లీ భయ్యా..!
ఛోటా ప్యాకెట్ ఆగయా.. బ్యాగులు సర్దేయండి రోహిత్, కోహ్లీ భయ్యా..!
మూసీకి కొత్త జీవం.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!
మూసీకి కొత్త జీవం.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!
భూలోక స్వర్గంలా కనిపిస్తున్న ఈ అద్భుత పర్వతం ఎక్కడో తెలుసా?
భూలోక స్వర్గంలా కనిపిస్తున్న ఈ అద్భుత పర్వతం ఎక్కడో తెలుసా?
నిమిషాల్లోనే మీ గ్యాస్ స్టవ్‌ను తళతళ మెరిపించే ట్రిక్..
నిమిషాల్లోనే మీ గ్యాస్ స్టవ్‌ను తళతళ మెరిపించే ట్రిక్..
కర్కాటకంలో మహా కలయిక.. ఈ 4 రాశుల వారికి ధనవర్షం, అదృష్టం డబుల్!
కర్కాటకంలో మహా కలయిక.. ఈ 4 రాశుల వారికి ధనవర్షం, అదృష్టం డబుల్!
నాలుగు గ్రహాల కటాక్షం.. అక్టోబర్ లోగా వీరు విజేతలు కాబోతున్నారు..
నాలుగు గ్రహాల కటాక్షం.. అక్టోబర్ లోగా వీరు విజేతలు కాబోతున్నారు..
రైతన్నలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు!
రైతన్నలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు!