సీఎం నివాసం ముందే యువకుడి ఆత్మాహుతి యత్నం..

ఛత్తీస్​గఢ్​ సీఎం అధికారిక నివాసం ముందు ఓ వ్య‌క్తి సూసైడ్ చేసుకోడానికి ప్ర‌య‌త్నించ‌డం తీవ్ర‌ కలకలం రేపింది. జాబ్ ఇప్పించాలని ముఖ్య‌మంత్రికి విన్నవించేందుకు వెళ్లిన యువకుడు.. సీఎం ఆఫీస్ సెక్యూరిటీ అడ్డుకోవడంతో నిప్పంటించుకున్నాడు.

సీఎం నివాసం ముందే యువకుడి ఆత్మాహుతి యత్నం..
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 29, 2020 | 7:38 PM

ఛత్తీస్​గఢ్​ సీఎం అధికారిక నివాసం ముందు ఓ వ్య‌క్తి సూసైడ్ చేసుకోడానికి ప్ర‌య‌త్నించ‌డం తీవ్ర‌ కలకలం రేపింది. జాబ్ ఇప్పించాలని ముఖ్య‌మంత్రికి విన్నవించేందుకు వెళ్లిన యువకుడు.. సీఎం ఆఫీస్ సెక్యూరిటీ అడ్డుకోవడంతో నిప్పంటించుకున్నాడు. వెంటనే అలర్టైన సిబ్బంది.. దుప్పట్లు, నీళ్లతో మంటలను ఆర్పి… అనంతరం హాస్పిట‌ల్ కు తరలించారు. అయితే అప్పటికే ఆ యువకుడికి శ‌రీరంలోని చాలా శాతం కాలిపోయింద‌ని తెలుస్తోంది.

దంతరీ ప్రాంతానికి చెందిన‌ హర్​దేవ్ ఇంట‌ర్ కంప్లీట్ చేసి.. ఖాళీగా ఉంటూ.. ఆర్థిక సమస్యలతో స‌త‌మ‌త‌మవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు సీఎంను కలిసి జాబ్ కోరాలని అనుకున్నట్లు స‌మాచారం.

దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు