వంట‌ల‌క్క‌గా మారిన ఎమ్మెల్యే రోజా..

ఫైర్ బ్రాండ్ రోజా..ఇప్పుడు వంటలక్కగా మారారు..కరోనా కారణంగా నగరిలోని తన ఇంట్లోనే ఉంటున్న రోజా – తన పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.. ఇంట్లో స్వయంగా రకరకాల వంటలు చేస్తున్నారు..చికెన్ లెగ్ పీస్ ఫ్రై, బీట్ రూట్ చట్నీ, ఫిష్ ఫ్రై, గుత్తివంకాయ కూరలతో ఇంట్లో ఘుమఘుమ లాడిస్తున్నారు.. భర్త సెల్వమణి తోపాటు పిల్లలకు రకరకాల వంటల రుచి చూపిస్తున్నారు.. అలాగే తాను చేసిన వంటలని ఇటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, […]

వంట‌ల‌క్క‌గా మారిన ఎమ్మెల్యే రోజా..

Edited By:

Updated on: Apr 04, 2020 | 2:04 PM

ఫైర్ బ్రాండ్ రోజా..ఇప్పుడు వంటలక్కగా మారారు..కరోనా కారణంగా నగరిలోని తన ఇంట్లోనే ఉంటున్న రోజా – తన పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.. ఇంట్లో స్వయంగా రకరకాల వంటలు చేస్తున్నారు..చికెన్ లెగ్ పీస్ ఫ్రై, బీట్ రూట్ చట్నీ, ఫిష్ ఫ్రై, గుత్తివంకాయ కూరలతో ఇంట్లో ఘుమఘుమ లాడిస్తున్నారు.. భర్త సెల్వమణి తోపాటు పిల్లలకు రకరకాల వంటల రుచి చూపిస్తున్నారు.. అలాగే తాను చేసిన వంటలని ఇటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, మెడికల్ సిబ్బందికి స్వయంగా వడ్డిస్తున్నారు..నిత్యం అయిదువందల మందికి ఆమె స్వయంగా కూరలు వండుతున్నారు.