Bitcoin Price : రాకెట్‌లా దూసుకుపోతున్న బిట్ కాయిన్.. 1.46 లక్షల డాలర్లకు చేరుకునే ఛాన్స్..

బిట్ కాయిన్ వెంట ప్రపంచ మొత్తం పరుగులు పెడుతుంటే.. ఎవరిక అందనంత ఎత్తుకు తన విలువను పెంచుకుంటూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. కొత్త ఏడాదిలో రికార్డుల మీద రికార్డులను క్రియేట్..

Bitcoin Price : రాకెట్‌లా దూసుకుపోతున్న బిట్ కాయిన్.. 1.46 లక్షల డాలర్లకు చేరుకునే ఛాన్స్..
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 10, 2021 | 5:58 PM

Bitcoin Price : బిట్ కాయిన్ వెంట ప్రపంచ మొత్తం పరుగులు పెడుతుంటే.. ఎవరిక అందనంత ఎత్తుకు తన విలువను పెంచుకుంటూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. కొత్త ఏడాదిలో రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తోంది. 2017 నుంచి క్రమంగా పెరుగుతూ పోతున్న క్రిప్టో కరెన్సీ విలువ రాకెట్ కన్నా ఎక్కువ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. దీని విలువ ప్రస్తుతం భారత కరెన్సీల్లో రూ. 31 లక్షల పైచీలుకు ట్రేడ్ అవుతోంది.

సరిగ్గా నెల రోజుల క్రితం అంటే.. గత ఏడాది డిసెంబర్ 10న…బిట్ కాయిన్ విలువ రూ. 13,47,636.64 పలికింది. ఇప్పుడు ఆ నెంబర్ తిరగబడింది..   బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ ధర జనవరి 10,2021 (ఆదివారం) రోజుకుసమారు రూ. 31 లక్షలకుపైగా ఎగబాకింది. ఇంతటితో ఆగేలా లేదు. దీర్ఘకాలంలో బిట్ కాయిన్ వ్యాల్యూ 1.46 లక్షల డాలర్లకు చేరుకునే సామర్థ్యాన్ని పొందుతుందని జేపీ మోర్గాన్ సంస్థ గత ఏడాది అంచనా వేసింది.

భవిష్యత్‌లో లక్ష డాలర్లకు పైగా చేరుకొనునట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు. కరోనా సంక్షోభం, అమెరికా నూతన అధ్యక్షుడిగా జోబిడెన్ ఎన్నిక కావడం కారణంగా పెట్టుబడిదారుల ఆలోచనలు మారుతున్నాయి. ఇదే ఇప్పుడు క్రిప్టోకరెన్సీ వాల్యూ పెరగడానికి ప్రధాన కారణమని అంతా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాపారంలో మారుతున్న పరిణామాలు  ఈ క్రమంలో… బిట్ కాయిన్… మరోమారు సర్దుబాటుకు గురి కావొచ్చునని చెబుతున్నారు.

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట