AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రియా భూపాల్‌ కోసం ఫ్యాషన్‌షోలో సింధు!

మరి కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాలు పండుగలు, వివాహ వేడుకలతో బిజీగా మారతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియా భూపాల్‌ ‘శాంక్చురి’ పేరుతో కొత్త కలెక్షన్‌ను పరిచయం చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణీ పీవీ సింధు షో టాపర్‌గా వ్యవహరించారు.  ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన తర్వాత స్వస్థలంలో సింధు పాల్గొన్న తొలి బహిరంగ కార్యక్రమం ఇదే కావడం విశేషం. ఈ వేడుకలో సింధు […]

శ్రియా భూపాల్‌ కోసం ఫ్యాషన్‌షోలో సింధు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 01, 2019 | 5:48 AM

Share

మరి కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాలు పండుగలు, వివాహ వేడుకలతో బిజీగా మారతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియా భూపాల్‌ ‘శాంక్చురి’ పేరుతో కొత్త కలెక్షన్‌ను పరిచయం చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణీ పీవీ సింధు షో టాపర్‌గా వ్యవహరించారు.  ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన తర్వాత స్వస్థలంలో సింధు పాల్గొన్న తొలి బహిరంగ కార్యక్రమం ఇదే కావడం విశేషం. ఈ వేడుకలో సింధు పింక్‌ కలర్‌ హాఫ్‌ షోల్డర్‌ జాకెట్‌, అదే కలర్‌ స్కర్ట్‌తో పూబాలగా కనువిందు చేశారు. సింధు, శ్రియా భూపాల్‌ ఇద్దరు చిన్ననాటి మిత్రులు. ఈ పరిచయం మేరకు సింధు షోటాపర్‌గా వ్యవహరించారు.

ఇక తన నూతన కలెక్షన్‌ గురించి శ్రియా భూపాల్‌ మాట్లాడుతూ.. ‘పెళ్లి, పండుగలు వంటి వేడుకల సందర్భంగా ధరించడానికి వీలుగా సంప్రదాయ, సమాకాలీన శైలులకు సంబంధించిన దుస్తులను రూపొందించాను. ఈ పండుగల సీజన్‌ కోసం తేలికపాటి, మృదువైన, ఆహ్లాదకరమైన వస్త్రశ్రేణిని పరిచయం చేస్తున్నాను’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి నమ్రతా శిరోద్కర్‌, సానియా మీర్జా కూడా హాజరయ్యారు.

Follow Us
వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
494, 475, 409.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!
494, 475, 409.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!
మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం
మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం
7 రోజుల్లో మీ జుట్టు 1 అంగుళం పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి!
7 రోజుల్లో మీ జుట్టు 1 అంగుళం పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి!
ఏజెంటిక్ ఏఐతో కొత్త యుగం.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో 12 వారాలు..
ఏజెంటిక్ ఏఐతో కొత్త యుగం.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో 12 వారాలు..
SRH గెలుపుపై ఏడుస్తున్న ఆ రెండు జట్లు.! ఇకపై అన్ని మ్యాచ్‌లు..
SRH గెలుపుపై ఏడుస్తున్న ఆ రెండు జట్లు.! ఇకపై అన్ని మ్యాచ్‌లు..
ఎర్ర ఉల్లిగడ్డ సీక్రెట్స్.. ఎండలో మిమ్మల్ని ఎలా కాపాడుతుందంటే..?
ఎర్ర ఉల్లిగడ్డ సీక్రెట్స్.. ఎండలో మిమ్మల్ని ఎలా కాపాడుతుందంటే..?
పవన్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు మైక్రోమ్యాక్స్.
పవన్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు మైక్రోమ్యాక్స్.
ఆడపిల్లల నడుము, ఎముకలకు బలాన్నిచ్చే పాతకాలంనాటి గారెలు..
ఆడపిల్లల నడుము, ఎముకలకు బలాన్నిచ్చే పాతకాలంనాటి గారెలు..
గూడు కట్టే ఏకైక పాము,.. రైతులకు సాయం చేసే అసలైన కాపరి! ఎదురుపడితే
గూడు కట్టే ఏకైక పాము,.. రైతులకు సాయం చేసే అసలైన కాపరి! ఎదురుపడితే