AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళలో మహిళా పోలీసుపై దారుణం

కేరళలోని అలప్పుజ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అలువ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని చేసే అజాజ్ అనే వ్యక్తి స్కూటీపై వెళ్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ సౌమ్యను వెనుక నుంచి కారుతో ఢీకొట్టాడు. కింద పడిపోయిన ఆమె లేచి పరిగెత్తబోతుండగా.. చేతిలో కత్తి, పెట్రోల్ బాటిల్‌తో వెంబడించాడు. అనంతరం ఆమెపై పెట్రోల్ చల్లి నిప్పు అంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో ఆమె ప్రాణాలు వదిలింది. సౌమ్య భర్త సంజీవ్ విదేశాల్లో పని చేస్తుండగా.. ఈ […]

కేరళలో మహిళా పోలీసుపై దారుణం
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 15, 2019 | 8:46 PM

Share

కేరళలోని అలప్పుజ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అలువ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని చేసే అజాజ్ అనే వ్యక్తి స్కూటీపై వెళ్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ సౌమ్యను వెనుక నుంచి కారుతో ఢీకొట్టాడు. కింద పడిపోయిన ఆమె లేచి పరిగెత్తబోతుండగా.. చేతిలో కత్తి, పెట్రోల్ బాటిల్‌తో వెంబడించాడు. అనంతరం ఆమెపై పెట్రోల్ చల్లి నిప్పు అంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో ఆమె ప్రాణాలు వదిలింది. సౌమ్య భర్త సంజీవ్ విదేశాల్లో పని చేస్తుండగా.. ఈ దంపతులు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో అజాజ్‌కు కూడా గాయాలు అయ్యాయి. దీంతో అతణ్ని అలప్పుజ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Follow Us
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే