Tomato prices : మొన్నటివరకు సామాన్యులకు చుక్కలు, ఇప్పుడు రైతులకు కన్నీళ్లు..రూపాయికే కిలో టమోటా

టమోటా..ఏ కూరలో అయినా వినియోగించొచ్చు. టమోటా కూర మీద అయిష్టత ప్రదర్శించే జనాలు కూడా చాలా తక్కువమంది ఉంటారు. మధ్యతరగతి, పేద వర్గాలు ...

Tomato prices : మొన్నటివరకు సామాన్యులకు చుక్కలు, ఇప్పుడు రైతులకు కన్నీళ్లు..రూపాయికే కిలో టమోటా
Follow us

|

Updated on: Dec 20, 2020 | 12:36 PM

టమోటా..ఏ కూరలో అయినా వినియోగించొచ్చు. టమోటా కూర మీద అయిష్టత ప్రదర్శించే జనాలు కూడా చాలా తక్కువమంది ఉంటారు. మధ్యతరగతి, పేద వర్గాలు ఆర్థికంగా ఇంట్లో ఇబ్బంది ఉన్నప్పుడు కాస్త తక్కువలో వచ్చే  టామోటాతో రసమో, చారో పెట్టుకుని రోజు వెళ్లబుచ్చుకుంటారు. అయితే టమోటాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. సామాన్యులకు చుక్కలు చూపించాలన్నా, రైతులకు కన్నీళ్లు తెప్పించాలన్నా టమోటాకే చెల్లుతుంది. ఎందుకంటే దిగుబడి తక్కువ..డిమాండ్ ఎక్కువ ఉంటే టమోటా ధర ఉన్నఫలంగా ఆకాశానికి ఎగబాకుంది. దిగుబడి ఎక్కువఉంటే మాత్రం అతి దారుణంగా రూపాయికి పడిపోతుంది. ఇటువంటి సందర్భాాలు ఇప్పటివరకు చాలాసార్లు చూశాం.

ఇటీవల లాక్‌డౌన్ సమయంలో టమోటా ధర విపరీతంగా పెరిగిపోయింది. జూన్, జూలై మాసాల్లో రూ. 100 మార్క్‌ను టచ్ చేసింది. అయితే తాజాగా మరోసారి ధరలు నేలకు దిగిపోయాయి. కర్నూలు జిల్లా…. పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధర భారీగా పడిపోయింది. కిలో టమోటా కేవలం 1 రూపాయికే విక్రయిస్తున్నారు రైతులు. దిక్కుతోచని పరిస్థితుల్లో కొందరైతే రోడ్లమీదే పారబోసి వెళ్లిపోతున్నారు. తమకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు .

Also Read :

Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ

Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి

Latest Articles
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?