AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అమ్మా ! నువ్వు ఇది ఊహించలేదుగా ?’, కమలా హారిస్

అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించాక ఉపాధ్యక్షురాలిగా పదవిని చేపట్టబోతున్న కమలా హారిస్ ఈ విజయోత్సవసమయంలో తన తల్లిని స్మరించుకున్నారు. ‘నేనీ రోజు ఇక్కడ (అమెరికాలో) ఉన్నానంటే  అది నా తల్లి శ్యామలా గోపాలన్ హారిస్ చలవే ! 19 ఏళ్ళ వయస్సులో ఇండియా నుంచి ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు.. ఇలాంటి సందర్భాన్ని ఆమె ఊహించి ఉండక పోవచ్చు.. కానీ ఈ విధమైన మూమెంట్ ఇక్కడ సాధ్యమేనని ఆమె నమ్మింది’ అని కమలా హారిస్ తన […]

'అమ్మా ! నువ్వు ఇది ఊహించలేదుగా ?', కమలా హారిస్
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 08, 2020 | 1:59 PM

Share

అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించాక ఉపాధ్యక్షురాలిగా పదవిని చేపట్టబోతున్న కమలా హారిస్ ఈ విజయోత్సవసమయంలో తన తల్లిని స్మరించుకున్నారు. ‘నేనీ రోజు ఇక్కడ (అమెరికాలో) ఉన్నానంటే  అది నా తల్లి శ్యామలా గోపాలన్ హారిస్ చలవే ! 19 ఏళ్ళ వయస్సులో ఇండియా నుంచి ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు.. ఇలాంటి సందర్భాన్ని ఆమె ఊహించి ఉండక పోవచ్చు.. కానీ ఈ విధమైన మూమెంట్ ఇక్కడ సాధ్యమేనని ఆమె నమ్మింది’ అని కమలా హారిస్ తన కాబోయే కొత్త హోదాలో దేశప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. తనతల్లిని గురించి, మహిళా నల్లజాతీయులు, ఆసియన్లు, శ్వేత జాతీయులు, లాటినాలు, నేటివ్ అమెరికన్ మహిళల గురించి తాను ఆలోచించినప్పుడు ఈ విధమైన సరికొత్త సందర్భం దేశ చరిత్రకు మార్గాన్ని సుగమం చేయడం సుసాధ్యమేనని అనిపించిందని ఆమె పేర్కొన్నారు.

ఇండియన్ ఇమ్మి గ్రంట్ అయిన మహిళకు, జమైకాకు చెందిన వ్యక్తికి కమలా హారీస్ జన్మించారు. క్రిస్టియన్ అయినప్పటికీ ఆమె హిందూ దేవాలయాలను విజిట్ చేస్తూ వచ్చారు.  తన రన్నింగ్ మేట్ గా (ఉపాధ్యక్షురాలిగా) కమలా హారిస్ ను జో బైడెన్ ప్రకటించినప్పుడు  ఆమె తన భారతీయ మూలం గురించి,  తమిళనాడు గురించి ప్రస్తావించారు.

Follow Us
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.