AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడలో మటన్‌ మాఫియా రెచ్చిపోతోంది…

మీరుబెజవాడ వాసులా? సండే కదా అని మాంసం కొంటున్నారా? అయితే కాస్త ఆగండి..కాస్తా ఈ స్టోరీ చదవిన తరువాత కొనాలా వద్దా అనేది డిసైడ్‌ అవండి.. మటన్ షాపువాడు ఇచ్చింది తీసుకుంటే..ఆ తర్వాత రోగాలు కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు అధికారులు.

విజయవాడలో మటన్‌ మాఫియా రెచ్చిపోతోంది...
Sanjay Kasula
|

Updated on: Nov 08, 2020 | 2:25 PM

Share

Mutton Shops :  మీరుబెజవాడ వాసులా? సండే కదా అని మాంసం కొంటున్నారా? అయితే కాస్త ఆగండి..ఈ స్టోరీ చదవిన తరువాత కొనాలా వద్దా అనేది డిసైడ్‌ అవండి.. మటన్ షాపువాడు ఇచ్చింది తీసుకుంటే..ఆ తర్వాత రోగాలు కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు అధికారులు.

ఎందుకంటే కుళ్లిన మాంసం విక్రయిస్తున్నారు. కరోనా వ్యాప్తితో నాన్‌వెజ్ అమ్మకాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. మటన్, చికెన్ ఇలా.. వారంతంలో రుచిచూసేవాళ్లు.. ఇప్పుడు వారానికి మూడు, నాలుగు రోజులు అదేపనిలో ఉంటున్నారు. అయితే, పనిలో పనిగా.. నిల్వచేసిన మాంసాన్ని, కుళ్లిపోయి పురుగులు పడిన మటన్‌ను కూడా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు.

విజయవాడలో మటన్‌ మాఫియా రెచ్చిపోతోంది.. వీకెండ్‌ రష్‌ని దృష్టిలో పెట్టుకుని చనిపోయిన పొట్టేలు మాంసాన్ని విక్రయిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. ఇది దో నెంబర్‌ దందాపై సమాచారం అందుకున్న మున్సిపల్‌ అధికారులు తాజాగా దాడులు నిర్వహించారు. చనిపోయిన పొట్టేలు మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

కుళ్లిపోయి పురుగులు పట్టిన 70 కిలోల మేక మాంసాన్ని గుర్తించారు.. చనిపోయిన పొటేల్ మటన్‌ను విక్రయిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక, నిల్వ చేసిన మేక తలకాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బార్చీక్యూ నేషన్‌లో ఆహార నిల్వలు బయటపడడంతో.. ఈ దాడులకు పూనుకున్నారు.

బెజవాడలోని గోళ్లపాలెం గట్టు సెంటర్‌లో నిల్వ ఉన్న మటన్ విక్రయాలు కొనసాగిస్తున్న విషయాన్ని కార్పోరేషన్ అధికారులు గుర్తించారు. నాన్‌వెజ్ కొనే సమయంలో జాగ్రత్తగా ఓసారి పరిశీలించడం మంచిదని సూచిస్తున్నారు. చనిపోయిన పొట్టేళ్లను గుర్తించిన అధికారులు.. వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు.. ఏ హోటల్స్ కి సప్లై చేస్తున్నారు అనే కోణంలో విచారిస్తున్నారు.

Follow Us
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...
హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..
హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..
తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య
తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే
యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?
యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?
పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా
పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా
తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!
తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!
చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్
చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్
నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!
నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర