AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్ నోటిఫికేషన్స్ లో కొత్త ఫీచర్

వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. నోటిఫికేషన్లను 8 గంటలు, వారం, నెల, ఏడాది వరకు మాత్రమే మ్యూట్ చేసే సదుపాయం ఇప్పటి వరకూ ఉండేదన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా ఆప్షన్ల జాబితాలో శాశ్వతంగా మ్యూట్ చేసే అవకాశాన్ని కూడా కల్పించింది. అంటే, అవసరంలేని నోటిఫికేషన్లను ఎప్పటికీ మ్యూట్ చేసేయొచ్చన్నమాట. మళ్లీ మనం అన్ మ్యూట్ చేసేదాకా ఆ నోటిఫికేషన్లు మన జోలికి రావు. వాట్సాప్ లో ఈ సరికొత్త ఫీచర్ ను ‘ఆల్వేస్’ పేరిట అందుబాటులోకి […]

వాట్సాప్ నోటిఫికేషన్స్ లో కొత్త ఫీచర్
Venkata Narayana
|

Updated on: Oct 23, 2020 | 9:05 PM

Share

వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. నోటిఫికేషన్లను 8 గంటలు, వారం, నెల, ఏడాది వరకు మాత్రమే మ్యూట్ చేసే సదుపాయం ఇప్పటి వరకూ ఉండేదన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా ఆప్షన్ల జాబితాలో శాశ్వతంగా మ్యూట్ చేసే అవకాశాన్ని కూడా కల్పించింది. అంటే, అవసరంలేని నోటిఫికేషన్లను ఎప్పటికీ మ్యూట్ చేసేయొచ్చన్నమాట. మళ్లీ మనం అన్ మ్యూట్ చేసేదాకా ఆ నోటిఫికేషన్లు మన జోలికి రావు. వాట్సాప్ లో ఈ సరికొత్త ఫీచర్ ను ‘ఆల్వేస్’ పేరిట అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది వాట్సాప్ మొబైల్ లోనే కాకుండా, వాట్సాప్ వెబ్ లోనూ పొందుపరిచినట్టు సంస్థ వెల్లడించింది. మీ వాట్సాప్ లో ఈ ఫీచర్ కనిపించకపోతే, వాట్సాప్ ను లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Follow Us
టేస్ట్ నచ్చితే మాత్రం తినడానికి ఫ్లైట్‌లో వచ్చేస్తారా?
టేస్ట్ నచ్చితే మాత్రం తినడానికి ఫ్లైట్‌లో వచ్చేస్తారా?
ఇదో అసహ్యకరమైన పదార్థం! కానీ, బంగారం కంటే ఖరీదైన సముద్రపు నిధి?
ఇదో అసహ్యకరమైన పదార్థం! కానీ, బంగారం కంటే ఖరీదైన సముద్రపు నిధి?
ఎయిర్‌టెల్ కస్టమర్లకు బిగ్ షాక్.. పెరిగిన రీఛార్జ్ ధరలు..
ఎయిర్‌టెల్ కస్టమర్లకు బిగ్ షాక్.. పెరిగిన రీఛార్జ్ ధరలు..
ITR దాఖలు.. ఈ డాక్యుమెంట్స్‌ రెడీ చేసుకోండి!
ITR దాఖలు.. ఈ డాక్యుమెంట్స్‌ రెడీ చేసుకోండి!
ఎగ్ లెస్ మామిడి పుడ్డింగ్.. ఈ 4 ఉంటే నిమిషాల్లో రెడీ
ఎగ్ లెస్ మామిడి పుడ్డింగ్.. ఈ 4 ఉంటే నిమిషాల్లో రెడీ
ట్రైన్లలో దివ్యాంగుల ప్రత్యేక కోచ్‌లలో ఎవరు ప్రయాణించవచ్చంటే..?
ట్రైన్లలో దివ్యాంగుల ప్రత్యేక కోచ్‌లలో ఎవరు ప్రయాణించవచ్చంటే..?
మగమహారాజులకు అలర్ట్.. ఫోన్ అక్కడ పెడితే ఆ సమస్యలు తప్పవంట..
మగమహారాజులకు అలర్ట్.. ఫోన్ అక్కడ పెడితే ఆ సమస్యలు తప్పవంట..
టెర్రస్‌పై గార్డెనింగ్ అనుకునేరు.. వాసన గుప్పుమనడంతో ..
టెర్రస్‌పై గార్డెనింగ్ అనుకునేరు.. వాసన గుప్పుమనడంతో ..
ట్రంప్‌ మామతో ఇరానీ టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో ఇదిగో..
ట్రంప్‌ మామతో ఇరానీ టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో ఇదిగో..
వేసవిలో పాలు విరిగిపోకుండా ఈ చిన్న చిట్కాలు ఉపయోగపడతాయి
వేసవిలో పాలు విరిగిపోకుండా ఈ చిన్న చిట్కాలు ఉపయోగపడతాయి