AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేశాయి..ఒక్క పుల్ల వేస్తే చాలు వంటలన్నీ పూర్తి!

రోజురోజుకూ పెరుగుతున్న గ్యాస్ ధరలు, ప్రత్యామ్నాయ ఇంధనాల అవసరం నేపథ్యంలో జగిత్యాల పట్టణంలో కొత్త తరహా ఛార్జింగ్ స్టౌలు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణ గ్యాస్ పొయ్యిల మాదిరిగానే కనిపించే ఈ స్టౌలు విద్యుత్‌తో ఛార్జ్ అయ్యే బ్యాటరీ, చిన్న మోటార్ సహాయంతో పనిచేస్తాయి. వంటకు అవసరమైన వేడిని అందించేందుకు చిన్నపాటి పుల్లలు లేదా బొగ్గులను మాత్రమే ఉపయోగించడం వీటి ప్రత్యేకత.

G Sampath Kumar
| Edited By: |

Updated on: Jul 01, 2026 | 1:07 PM

Share

1 / 5
 ఈ స్టౌలో పుల్లలు లేదా బొగ్గులు వేసి బటన్ నొక్కగానే లోపల అమర్చిన మోటార్ గాలిని పంపించి మంటను వేగంగా రగిలిస్తుంది. దీంతో పొగ తక్కువగా ఉండటంతో పాటు వంట కూడా త్వరగా పూర్తవుతుందని విక్రేతలు చెబుతున్నారు.

2 / 5
ఈ స్టౌలో అమర్చిన బ్యాటరీకి సుమారు మూడు గంటల పాటు ఛార్జింగ్ ఇస్తే హోటళ్లలో ఒకరోజు, సాధారణ గృహాల్లో రెండు నుంచి మూడు రోజుల వరకు వినియోగించుకోవచ్చని తెలిపారు. కూలర్లలో వినియోగించే మోటార్, చిన్న బ్యాటరీతో రూపొందించిన ఈ స్టౌలు విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

3 / 5
మహారాష్ట్రలో తయారైన ఈ ఛార్జింగ్ స్టౌలను ఆర్మూర్‌కు చెందిన రాజు జగిత్యాలలో మంగళవారం ఒక్కోటి రూ.2,500 చొప్పున విక్రయించారు. వినూత్న సాంకేతికతతో పాటు తక్కువ ఖర్చుతో వంట చేసుకునే అవకాశం ఉండటంతో పలువురు వినియోగదారులు ఆసక్తి చూపి కొనుగోలు చేశారు.

4 / 5
గ్యాస్ సిలిండర్‌పై ఆధారపడకుండా తక్కువ వ్యయంతో వంట చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న హోటళ్లు, టీ దుకాణాలు, విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ తరహా స్టౌలకు మంచి ఆదరణ లభించే అవకాశముందని వ్యాపారులు భావిస్తున్నారు.

5 / 5
Follow Us
పిడికెడు తింటే చాలు.. చచ్చు బడ్డ నరాలు కూడా ఫుల్ యాక్టీవ్..

ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. పెళ్లి తర్వాత ఎంత మారిపోయింది..

గోధుమపిండి టమోటా దోశ: ఇలా వేస్తే టేస్ట్ అదిరిపోతుంది..

రోబోలకు ఇంటిపనులు నేర్పించే ఉద్యోగం... నెల జీతం రూ.90 వేలు! కానీ

కొబ్బరి నూనెలో ఈ ఒక్కటీ కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..

7.45 టూ 9.41 వరకే.. బెంగళూరు మ్యాచ్‌పై ఇంట్రెస్టింగ్ అప్టేట్

రీల్స్ కలిపిన ప్రేమ!30 ఏళ్ల యువతితో 75 ఏళ్ల వృద్ధుడి నిశ్చితార్థం

జబర్దస్త్ బాబు‌పై బడా నిర్మత ప్రశంసలు..
జబర్దస్త్ బాబు‌పై బడా నిర్మత ప్రశంసలు..
ఇంట్లో అన్ని లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేసినా కరెంట్ మీటర్ తిరుగుతోందా

మెగ్నీషియం, ఐరన్, జింక్‌తో కూడిన ఈ విత్తనాలు పోషకాల నిధి..అద్భుత