తెలంగాణ రాష్ట్రంలో భారీగా ప‌డిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు.. ఆయా జిల్లాల్లో న‌మోదైన ఉష్ణోగ్ర‌త వివ‌రాలు

తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్ర‌త‌లు భారీగా ప‌డిపోయాయి. రాష్ట్రంలో చ‌లి తీవ్ర‌త పెరిగిపోయింది. అత్య‌ల్పంగా కొమురంభీం జిల్లాలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి...

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ప‌డిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు.. ఆయా జిల్లాల్లో న‌మోదైన ఉష్ణోగ్ర‌త వివ‌రాలు
Follow us

|

Updated on: Dec 22, 2020 | 7:17 AM

తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్ర‌త‌లు భారీగా ప‌డిపోయాయి. రాష్ట్రంలో చ‌లి తీవ్ర‌త పెరిగిపోయింది. అత్య‌ల్పంగా కొమురంభీం జిల్లాలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. అత్యల్ప ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాల్లో 4.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.

న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌ల వివ‌రాలు

  • ఆదిలాబాద్ 4.6
  • వికారాబాద్ 5
  • సంగారెడ్డి 5.1
  • కామారెడ్డి 6
  • నిర్మల్ 6.2
  • మెదక్ 6.4
  • మంచిర్యాల 7
  • మేడ్చల్ మల్కాజిగిరి 7.3
  • జగిత్యాల 7.5
  • రాజన్న సిరిసిల్ల 7.6
  • నిజామాబాద్ 7.9
  • జయశంకర్ భూపాలపల్లి 8.3
  • రంగారెడ్డి 8.3
  • సిద్దిపేట 8.9
  • పెద్దపల్లి 9
  • ములుగు 9.1
  • మహబూబ్ నగర్ 9.3
  • నల్గొండ 9.4
  • యాదాద్రి భువనగిరి 9.5
  • కరీంనగర్ 9.8
  • నాగర్ కర్నూల్ 9.9
  • వరంగల్ రూరల్ 10.1
  • భద్రాద్రి కొత్తగూడెం 10.2
  • హైదరాబాద్ 10.4
  • నారాయణపేట 10.57
  • మహబూబాబాద్ 10.9
  • జనగాం11.1
  • సూర్యాపేట 11.4
  • ఖమ్మం 11.4
  • వనపర్తి 12.2
  • జోగులాంబ గద్వాల్ 12.8