AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెల్‌ఫోన్ టాక్‌టైం న్యూస్… వోడాఫోన్ ఐడియా నుంచి కొత్త ప్లాన్… రూ.399లకు ప్రత్యేక రీచార్జ్…

వీఐ(వోడాఫోన్ ఐడియా) కొత్త సిమ్ కొనుగోలు చేసే కొత్త కస్టమర్ల కోసం 399 ప్లాన్‌ను విడుద‌ల ‌చేసింది. ఈ ప్లాన్ డిజిటల్ ఎక్స్‌క్లూజివ్, వీ‌ఐ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే పొందవచ్చు.

సెల్‌ఫోన్ టాక్‌టైం న్యూస్... వోడాఫోన్ ఐడియా నుంచి కొత్త ప్లాన్... రూ.399లకు ప్రత్యేక రీచార్జ్...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 20, 2020 | 3:19 PM

Share

వీఐ(వోడాఫోన్ ఐడియా) కొత్త సిమ్ కొనుగోలు చేసే కొత్త కస్టమర్ల కోసం 399 ప్లాన్‌ను విడుద‌ల ‌చేసింది. ఈ ప్లాన్ డిజిటల్ ఎక్స్‌క్లూజివ్, వీ‌ఐ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే పొందవచ్చు. మొదటిసారి వోడాఫోన్ ఐడియా సిమ్‌ను కొనుగోలు చేసిన ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం వీఐ(వొడ‌ఫోన్‌-ఐడియా) కొత్త ప్లాన్‌ను ప్రవేశ‌పెట్టింది. ఈ ప్లాన్‌ MNP (మొబైల్ నంబర్ పోర్టబిలిటీ) చేసుకున్నవారికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక వినియోగదారు వెబ్‌సైట్ నుంచి కొత్త సిమ్ కొనుగోలు చేసిన‌ప్పుడు రూ. 399 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

రోజుకు 1.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్…

రూ. 399 ప్లాన్‌లో ప్రీపెయిడ్ వినియోగదారులకు రోజుకు 1.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS లు వ‌స్తాయి. ఈ ప్లాన్ 56 రోజుల వాలిడిటీ ఉంటుంది. అలాగే వీ‌ఐ మూవీస్ & టీవీకి యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా పొంద‌వ‌చ్చు. మ‌రోవైపు రూ. 297 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంది. రెంటికీ ఒకే తేడా ఏమిటంటే రూ. 297 ప్లాన్‌కు 28 రోజుల చెల్లుబాటు ఉండగా రూ. 399 ఒకటి 56 రోజుల వర‌కు ఉంటుంది.

ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..