Vivo T1 Pro 5G: వివో నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు..

Vivo T1 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. మే 4 నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించనున్నారు..

Narender Vaitla

|

Updated on: May 03, 2022 | 5:10 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట ఫోన్‌ దిగ్గజం వివో తాజాగా భారత్‌లో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేయడానికి సిద్ధమైంది. వివో టీ1 ప్రో పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు అందించారు.

1 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ 66 వాట్స్‌ ఫ్లాష్‌ చార్జ్‌ అల్ట్రా ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. దీంతో ఈ ఫోన్‌ కేవలం 18 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌ అవుతుంది.

2 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

3 / 5
 స్నాప్‌డ్రాగన్‌ 778జీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.44 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

4 / 5
5జీ నెట్‌వర్క్‌ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 16 వేల లోపు ఉండొచ్చని అంచనా. మే 4 నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వివో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.

5 / 5
Follow us