AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖేల్​రత్న అందుకోవాల్సిన వినేశ్ ఫొగాట్‌కు క‌రోనా పాజిటివ్

భారత విమెన్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధార‌ణ అయ్యింది. ఖేల్​రత్నకు ఎంపికైన ఈమె.. వైరస్ సోకిన కారణంగా అవార్డుల ప్రదానోత్సవానికి దూరంగా ఉండ‌నుంది.

ఖేల్​రత్న అందుకోవాల్సిన వినేశ్ ఫొగాట్‌కు క‌రోనా పాజిటివ్
Ram Naramaneni
|

Updated on: Aug 29, 2020 | 7:58 AM

Share

భారత విమెన్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధార‌ణ అయ్యింది. ఖేల్​రత్నకు ఎంపికైన ఈమె.. వైరస్ సోకిన కారణంగా అవార్డుల ప్రదానోత్సవానికి దూరంగా ఉండ‌నుంది. స్వస్థలం సోన్​పేట్​లో కోచ్ ఓం ప్రకాశ్ ఆధ్వర్యంలో టోక్యో ఒలింపిక్స్​ కోసం వినేశ్ ట్రైనింగ్‌ తీసుకుంటోంది. ఈ సమయంలో కరోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. త్వరలో కోలుకుంటానని, ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉన్న‌ట్లు వినేశ్ ఫోగాట్ తెలిపింది. గతంలో ఈమె ఆసియా క్రీడలు, కామన్వెల్త్​ గేమ్స్​లో గోల్డ్ మెడ‌ల్స్‌ గెలుచుకుంది.

క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా పురస్కారం అందుకోవాల్సిన‌ తెలుగు బ్యాడ్మింటన్‌ స్టార్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ (అర్జున) కూడా క‌రోనా సోక‌డంతో అవార్డుల ప్ర‌దానోత్స‌వానికి దూరంగా ఉండ‌నున్నాడు.

Also Read :

ఏపీఐసీడీఏ ఏర్పాటు, ఛైర్మన్​గా సీఎం జగన్

తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు

నేడు, రేపు ఏపీలో మోస్తరు వర్షాలు

Follow Us
పుట్టినరోజుపై ఇరువురి వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
పుట్టినరోజుపై ఇరువురి వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!
ఓటీటీనే వణికిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీనే వణికిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్..
15 పరుగులకు రూ. 13 కోట్లు.. ఇలాంటోడు అవసరమా కావ్య మేడం.?
15 పరుగులకు రూ. 13 కోట్లు.. ఇలాంటోడు అవసరమా కావ్య మేడం.?
కరివేపాకుతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చా?నిపుణులు చెప్పేది
కరివేపాకుతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చా?నిపుణులు చెప్పేది
బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నారా?..ఒకవేళ మీరు మోసపోతే ఇలా చేయండి
బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నారా?..ఒకవేళ మీరు మోసపోతే ఇలా చేయండి
ఇక నిమిషాల్లోనే PF డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు!
ఇక నిమిషాల్లోనే PF డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు!
వెకేషన్ ముగించుకుని ఆఫీసుకెళ్లిన ఉద్యోగి.. బాస్ మెసేజ్ చూసి షాక్!
వెకేషన్ ముగించుకుని ఆఫీసుకెళ్లిన ఉద్యోగి.. బాస్ మెసేజ్ చూసి షాక్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు