Cyclone Arnab Live: తీరాన్ని తాకిన అర్నబ్ తుఫాన్.. సముద్రం ఉగ్రరూపం..!
Cyclone Arnab Live: అర్నబ్ తుఫాను తీరాన్ని తాకింది. యానం దగ్గర అర్నబ్ తుఫాను ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. తుఫాను తీరాన్ని తాకిందని సీఎంకు అధికారులు వివరణ ఇచ్చారు. అయితే తీవ్ర తుఫాను గమనంపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసకుంటున్నారు. ముందుగా ఉదయం 4 గంటల వరకు ల్యాండ్‌ఫాల్ పూర్తవుతుందని అధికారులు తెలిపిన అధికారులు..

Cyclone Arnab Live: అర్నబ్ తుపాను ఎఫెక్ట్‌తో ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలోని అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్డు కోతకు గురైంది. ఈదురుగాలుల తీవ్రతకు బండరాళ్లు సైతం కొట్టుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
తీరాన్ని తాకిన తుఫాన్
అర్నబ్ తుఫాను తీరాన్ని తాకింది. యానం దగ్గర అర్నబ్ తుఫాను ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. తుఫాను తీరాన్ని తాకిందని సీఎంకు అధికారులు వివరణ ఇచ్చారు. అయితే తీవ్ర తుఫాను గమనంపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసకుంటున్నారు. ముందుగా ఉదయం 4 గంటల వరకు ల్యాండ్‌ఫాల్ పూర్తవుతుందని తెలిపిన అధికారులు.. మరో రెండు గంటల సమయం పట్టవచ్చని తెలిపారు. ల్యాండ్ ఫాల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతాయని వెల్లడించారు.
