వేములవాడలో 17 రోజుల పాటు స్వచ్చంద లాక్ డౌన్..!

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వేములవాడలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

వేములవాడలో 17 రోజుల పాటు స్వచ్చంద లాక్ డౌన్..!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 03, 2020 | 10:24 PM

Vemulawada Self Lockdown: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వేములవాడలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రేపటి నుంచి 17 రోజుల పాటు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించనున్నాయి. ఈ లాక్ డౌన్ సమయంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే షాపులు తెరిచేందుకు అనుమతించారు. కరోనా కట్టిడిలో భాగంగా విధించిన ఈ లాక్ డౌన్‌ను అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశాయి. కాగా, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ లాక్ డౌన్‌కు మద్దతు తెలపగా. ప్రజలు అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని సూచించారు.