AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గద్దలకొండ గణేష్’కు ట్విట్టర్ సలామ్.. బొమ్మ హిట్ గురూ!

వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. 14 రీల్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు అథర్వ మురళీ కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి మిక్కీ.జె.మేయర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఇలా ఉండగా మొదట ఈ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే […]

'గద్దలకొండ గణేష్'కు ట్విట్టర్ సలామ్.. బొమ్మ హిట్ గురూ!
Ravi Kiran
|

Updated on: Sep 20, 2019 | 8:06 AM

Share

వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. 14 రీల్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు అథర్వ మురళీ కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి మిక్కీ.జె.మేయర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇది ఇలా ఉండగా మొదట ఈ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఓ వర్గానికి చెందిన కొందరు ఈ టైటిల్‌పై కోర్టును ఆశ్రయించగా.. తప్పని పరిస్థితులలో దర్శక, నిర్మాతలు టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. ఇక ఈ తతంగమంతా సినిమా విడుదలకు కొద్ది గంటలకు ముందే జరగడంతో.. చిత్ర యూనిట్ తమ బాధను వ్యక్తం చేశారు. అయితే సినిమాకు టైటిల్ మారినప్పటికీ వచ్చిన ఇబ్బందేమీ లేనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే యూఎస్‌లో ప్రారంభమైన ‘గద్దలకొండ గణేష్’ ప్రీమియర్ షోస్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నట్లు సమాచారం. అక్కడ సినిమా చూసిన కొందరు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అంటున్నారు. ‘గద్దలకొండ గణేష్’ పాత్రలో వరుణ్ తేజ్ ఇరగదీశాడట. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ట్వీట్లపై ఓ లుక్కేయండి.

CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక