నా సాయం మరవద్దు.. సాక్ష్యం కొడాలి నాని – వంశీ
కృష్ణ జిల్లా గన్నవరంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇంటికి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వెళ్లారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సన్మానించడానికే ఆయన ఇంటికి వెళ్లానని వంశీ చెబుతుంటే.. యార్లగడ్డ వెంకట్రావు మాత్రం తనకు వంశీ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను లేని సమయంలో వంశీ ఇంటికి వచ్చారని.. ఆయన అనుచరులు కూడా ఇంటికి వస్తున్నారని వెంకట్రావు ఆరోపిస్తున్నారు. […]
కృష్ణ జిల్లా గన్నవరంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇంటికి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వెళ్లారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సన్మానించడానికే ఆయన ఇంటికి వెళ్లానని వంశీ చెబుతుంటే.. యార్లగడ్డ వెంకట్రావు మాత్రం తనకు వంశీ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను లేని సమయంలో వంశీ ఇంటికి వచ్చారని.. ఆయన అనుచరులు కూడా ఇంటికి వస్తున్నారని వెంకట్రావు ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయాలపై యార్లగడ్డకు ఫేస్‌బుక్ ద్వారా వల్లభనేని వంశీ సందేశం పంపించారు. అదేంటో మీరే చూడండి.