AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vakeel Saab in OTT: ‘వకీల్​సాబ్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది… అధికారికంగా ప్ర‌క‌టించిన అమెజాన్ ప్రైమ్

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన 'వకీల్​సాబ్' చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. రాజ‌కీయాల్లోకి వెళ్లి దాదాపు మూడేళ్ల విరామం...

Vakeel Saab in OTT: 'వకీల్​సాబ్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... అధికారికంగా ప్ర‌క‌టించిన అమెజాన్ ప్రైమ్
Vakeel Saab
Ram Naramaneni
|

Updated on: Apr 27, 2021 | 4:35 PM

Share

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ‘వకీల్​సాబ్’ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. రాజ‌కీయాల్లోకి వెళ్లి దాదాపు మూడేళ్ల విరామం అనంత‌రం ‘వకీల్​సాబ్’ తో  సినిమాల్లోకి రీఎంట్రీ  ఇచ్చారు ప‌వ‌న్. హిందీ ‘పింక్’ రీమేక్ గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు. ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదల తేదీ గురించి అమెజాన్ ప్రైమ్ ప్రకటన చేసింది. ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ సినిమాను 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్​రాజు స్పష్టం చేశారు. కానీ థియేటర్లు మూతపడటం వల్ల కొంచెం ముందుగానే రిలీజ్ చేయాలని నిర్ణయించింది మూవీ యూనిట్. కాగా ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌సన శృతి హాసన్ న‌టించ‌గా.. ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప్ర‌కాశ్ రాజ్, నివేథా థామ‌స్, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల న‌టించారు.

Also Read: మెగాస్టార్ సినిమాకు తప్పని కరోనా కష్టాలు.. వాయిదా పడిన ‘ఆచార్య’.. అఫిషియల్‏గా ప్రకటించిన మేకర్స్..

యాంకర్ శ్యామల భర్త అరెస్ట్.. డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!