నా హెల్మెట్ చూడండి.. చలాన్ రాసుకోండి.. గుజరాతీ నయా ప్రయోగం

ఇప్పుడు ఎక్కడ చూసిన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కొత్త వెహికిల్ చట్టం గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే గుజరాత్‌లోని వడోదరాకు చెందిన ఓ వ్యక్తి ట్రాఫిక్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు ఓ వినూత్న ఆలోచన చేశాడు. అతడి నిర్వాకం ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. బీమా ఏజెంట్‌గా పనిచేస్తున్న రామ్ షా, తన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ స్లిప్‌లను అతికించిన హెల్మెట్‌ ధరించి రోడ్ల పై తిరగడం మొదలు పెట్టాడు. దీనివల్ల ఎక్కడ పోలీసులు […]

నా హెల్మెట్ చూడండి.. చలాన్ రాసుకోండి.. గుజరాతీ నయా ప్రయోగం
Follow us

| Edited By:

Updated on: Sep 10, 2019 | 12:12 PM

ఇప్పుడు ఎక్కడ చూసిన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కొత్త వెహికిల్ చట్టం గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే గుజరాత్‌లోని వడోదరాకు చెందిన ఓ వ్యక్తి ట్రాఫిక్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు ఓ వినూత్న ఆలోచన చేశాడు. అతడి నిర్వాకం ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. బీమా ఏజెంట్‌గా పనిచేస్తున్న రామ్ షా, తన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ స్లిప్‌లను అతికించిన హెల్మెట్‌ ధరించి రోడ్ల పై తిరగడం మొదలు పెట్టాడు. దీనివల్ల ఎక్కడ పోలీసులు అతన్ని పట్టుకున్నా తన వెహికిల్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు తనతోనే ఉంటాయని.. తాను ఎలాంటి ఫైన్ కట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు.

కొద్ది రోజుల క్రితం, ఫోన్‌లో మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న గుజరాత్ పోలీస్ అధికారి ఫోటో వైరల్ అయింది. ఆ ఫోటో ఆధారంగా వివరాలు సేకరించిన పై అధికారులు అతనికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు. దీనిపై విజయ్ రూపానీ ప్రభుత్వం కూడా అధికారులతో చర్చలు జరిపింది. త్వరలోనే గుజరాత్‌లో కూడా న్యూ వెహికిల్ చట్టాన్ని అమలు చేయనున్నట్లు విజయ్ రూపానీ తెలిపారు.

తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?