AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్రరాజ్యంలో కరోనా స్వైరవిహారం.. ఒక్క రోజే 68,000 మందికి కరోనా..

కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా గజగజలాడుతోంది. వరుసగా మూడు రోజుల నుంచి 60,000 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

అగ్రరాజ్యంలో కరోనా స్వైరవిహారం.. ఒక్క రోజే 68,000 మందికి కరోనా..
Ravi Kiran
|

Updated on: Jul 11, 2020 | 9:17 AM

Share

కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా గజగజలాడుతోంది. వరుసగా మూడు రోజుల నుంచి 60,000 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా శుక్రవారం 68,000 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఇప్పటివరకు ఆ దేశంలో గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అమెరికాలోని అలస్కా, జార్జియా, ఇదాహో, లూసియానా, మోంటానా, ఒహియో, ఉతా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో అమెరికాలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,291,786కి చేరింది. వైరస్ కారణంగా 136,671 మంది మరణించారు. ఇక 1,460,495 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 4 కోట్లకు పైగా కరోనా టెస్టులు పూర్తయినట్లు తెలుస్తోంది.

Also Read:

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్..!

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

ఏపీ ప్రజలకు గమనిక.. ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

Follow Us
అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?
అవునా.. ఏసీ రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు! ఎందుకో తెలుసా?
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
15 సిక్సర్లతో 169 పరుగులు.. అయినా, ఛీ కొట్టిన గంభీర్..!
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రతి భారతీయుడి ఫోన్‌లో ఉండాల్సిన 5 ముఖ్యమైన యాప్స్‌..
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ప్రెజర్ కుక్కర్ మూత ఇరుక్కపోయి సరిగ్గా రావడం లేదా..ఈ చిన్న ట్రిక్
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
ఊర్లల్లోని ఇళ్ల పక్కనే మహౌషధం.. మునగాకు ప్రయోజనాలు తెలిస్తే..
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పోలీసుల వేధింపులతోనే యువకుడి మృతి? తాడికొండ ఘటనపై బంధువుల ఆగ్రహం!
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పాకిస్తాన్ కపటబుద్ధి.. ఎస్‌సీవో సదస్సులో పీఎం మోదీ ఫొటో కట్ చేసి.
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
పవన్‌కు చంద్రబాబు స్పెషల్ కాల్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
41 బంతుల్లో శివతాండవం.. 265 పరుగుల టార్గెట్‌ని ఊదేసిన జలంధర్..!
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి
ఇంట్లో ఆడపిల్ల ఉందా? నెలకు ఎంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు వస్తాయి