కరోనా వ్యాక్సిన్‌పై వేగం పెంచిన అమెరికన్ కంపెనీలు.. 95శాతం ఫలితాలతో వ్యాక్సిన్‌ రిలీజ్‌కు రెడీ

|

Nov 28, 2020 | 8:13 AM

అమెరికన్‌ కంపెనీలు ఫైజర్‌, మోడెర్నాలు దాదాపు 95శాతం ఫలితాలతో వ్యాక్సిన్‌ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తైతే.. త్వరలోనే..

కరోనా వ్యాక్సిన్‌పై వేగం పెంచిన అమెరికన్ కంపెనీలు.. 95శాతం ఫలితాలతో వ్యాక్సిన్‌ రిలీజ్‌కు రెడీ
Follow us on

అమెరికన్‌ కంపెనీలు ఫైజర్‌, మోడెర్నాలు దాదాపు 95శాతం ఫలితాలతో వ్యాక్సిన్‌ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తైతే.. త్వరలోనే ఆ రెండు కంపెనీల టీకాలు అందుబాటులోకి రానున్నాయి. ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్‌లను mRNA టెక్నాలజీతో తయారు చేస్తున్నారు.

ధర.. సుమారు 15వందల వరకూ ఉండొచ్చని అంటున్నారు. వీటితో పొలిస్టే.. ఇండియన్‌ మేడ్‌ కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లు అతి తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 13 కంపెనీలు ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకున్నాయి. అదే ఫైనల్‌ స్టేజ్‌. సో.. ఏ విధంగా చూసినా.. అతి త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి రావడం ఖాయం.