సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ…

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సంచల విజయం నమోదు చేసింది. బీజేపీ సొంతంగానే పూర్తి మెజారిటీ సాధించడంతో ఇవాళ కూడా విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. 16వ లోక్‌సభను రద్దు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన ఒక తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపుతారు. 16వ లోక్‌సభ గడువు జూన్ 3వ తేదీతో […]

సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 24, 2019 | 5:34 PM

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సంచల విజయం నమోదు చేసింది. బీజేపీ సొంతంగానే పూర్తి మెజారిటీ సాధించడంతో ఇవాళ కూడా విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. 16వ లోక్‌సభను రద్దు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన ఒక తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపుతారు. 16వ లోక్‌సభ గడువు జూన్ 3వ తేదీతో ముగియనుంది. దీంతో ఆ తేదీలోపే 17వ లోక్‌సభ కొలువుతీరాల్సి ఉంటుంది.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..