క్యాబ్, టీవీ9 ఆధ్వర్యంలో అతిపెద్ద ఎడ్యుకేషనల్ సమ్మిట్..!

హైదరాబాద్‌లో క్యాబ్, టీవీ9 సంయుక్త ఆధ్వర్యంలో అతిపెద్ద ఎడ్యుకేషనల్ సమ్మిట్ ప్రారంభమైంది. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ ఎడ్యుకేషనల్ సమ్మిట్‌కు విద్యార్థులు, వారి పేరెంట్స్ భారీగా తరలివస్తున్నారు. ఉన్నత విద్యావకాశాలకు వేదికగా నిలుస్తోంది సమ్మిట్. మొత్తం మూడు రోజుల పాటు ఈ ఎడ్యుకేషనల్ సమ్మిట్ కొనసాగనుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ ఇలా ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని రకాల గైడెన్స్ ఇస్తూ విద్యాసంస్థల గురించి తెలియజేసే ఈ సమ్మిట్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని […]

క్యాబ్, టీవీ9 ఆధ్వర్యంలో అతిపెద్ద ఎడ్యుకేషనల్ సమ్మిట్..!
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Sep 03, 2019 | 5:16 PM

హైదరాబాద్‌లో క్యాబ్, టీవీ9 సంయుక్త ఆధ్వర్యంలో అతిపెద్ద ఎడ్యుకేషనల్ సమ్మిట్ ప్రారంభమైంది. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ ఎడ్యుకేషనల్ సమ్మిట్‌కు విద్యార్థులు, వారి పేరెంట్స్ భారీగా తరలివస్తున్నారు. ఉన్నత విద్యావకాశాలకు వేదికగా నిలుస్తోంది సమ్మిట్.

మొత్తం మూడు రోజుల పాటు ఈ ఎడ్యుకేషనల్ సమ్మిట్ కొనసాగనుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ ఇలా ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని రకాల గైడెన్స్ ఇస్తూ విద్యాసంస్థల గురించి తెలియజేసే ఈ సమ్మిట్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థుల పేరెంట్స్ చెబుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu