బలం నిరూపించుకుంటా…అవకాశమివ్వండి

కర్ణాటక రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించడంతో మరో అడుగు మందుకు వేశారు స్వామి. ఈ పరిస్థితిలో బలనిరూపణ చేసుకునేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. దీనిపై ఆయన స్పీకర్ రమేష్ కుమార్‌కు అధికారికంగా లేఖ రాశారు. ముఖ్యమంత్రి కుమారస్వామి లేఖపై స్పీకర్ సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈనెల 17న కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షకు అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ […]

బలం నిరూపించుకుంటా...అవకాశమివ్వండి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 12, 2019 | 7:31 PM

కర్ణాటక రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించడంతో మరో అడుగు మందుకు వేశారు స్వామి. ఈ పరిస్థితిలో బలనిరూపణ చేసుకునేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. దీనిపై ఆయన స్పీకర్ రమేష్ కుమార్‌కు అధికారికంగా లేఖ రాశారు. ముఖ్యమంత్రి కుమారస్వామి లేఖపై స్పీకర్ సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈనెల 17న కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షకు అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ ఎవరికి వారు తన ఎమ్మెల్యేలను ప్రైవేటు రిసార్టులకు తరలించే పనిలో పడ్డాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితి ఉన్న నేపథ్యంలో తనకు బలపరీక్షకు అనుమతి ఇవ్వాలని కుమారస్వామి స్పీకర్‌కు విఙ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల రాజీనామాలు కొనసాగుతుండగానే కర్ణాటక అసెంబ్లీకి వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి.

కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం

కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్

వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా

అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..

కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్