రాహుల్, నారా లోకేష్ ఇద్దరూ పప్పులే: మంత్రి జగదీశ్ రెడ్డి

రాహుల్ ప్రధాని అయితే.. తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డికి మద్దతుగా మంత్రి జగదీశ్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోలో రైతు సమన్వయ సమితి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. రాహుల్, నారా లోకేష్ ఇద్దరూ పప్పులే అని విమర్శించారు మంత్రి జగదీశ్ రెడ్డి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్మమన్నారు […]

రాహుల్, నారా లోకేష్ ఇద్దరూ పప్పులే: మంత్రి జగదీశ్ రెడ్డి

Edited By:

Updated on: Apr 03, 2019 | 5:07 PM

రాహుల్ ప్రధాని అయితే.. తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డికి మద్దతుగా మంత్రి జగదీశ్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోలో రైతు సమన్వయ సమితి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. రాహుల్, నారా లోకేష్ ఇద్దరూ పప్పులే అని విమర్శించారు మంత్రి జగదీశ్ రెడ్డి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్మమన్నారు జగదీశ్ రెడ్డి.