AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఏపీలో మరోసారి బ్రేక్..!

అమరావతి: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఈరోజు ఏపీ హైకోర్టులో ఏదో ఒక తీర్పు వస్తుందని దర్శక నిర్మాతలు ఎదురు చూశారు. కానీ హైకోర్టు వారిని నిరాశపరుస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విచారణను ఏప్రిల్ 9వ తేదికి వాయిదా వేసింది. అంతేకాకుండా సుప్రీం కోర్టులో దీనికి సంబంధించిన కేసు పెండింగ్ లో ఉండగా.. దీనిపై ఎలాంటి తీర్పు ఇవ్వలేమని చెప్పింది ఏపీ హైకోర్టు. మరోవైపు ఈరోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా హైకోర్టులో ప్రదర్శన చేయాల్సి ఉంది.. కానీ సుప్రీం […]

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఏపీలో మరోసారి బ్రేక్..!
Ravi Kiran
|

Updated on: Apr 03, 2019 | 6:04 PM

Share

అమరావతి: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఈరోజు ఏపీ హైకోర్టులో ఏదో ఒక తీర్పు వస్తుందని దర్శక నిర్మాతలు ఎదురు చూశారు. కానీ హైకోర్టు వారిని నిరాశపరుస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విచారణను ఏప్రిల్ 9వ తేదికి వాయిదా వేసింది. అంతేకాకుండా సుప్రీం కోర్టులో దీనికి సంబంధించిన కేసు పెండింగ్ లో ఉండగా.. దీనిపై ఎలాంటి తీర్పు ఇవ్వలేమని చెప్పింది ఏపీ హైకోర్టు.

మరోవైపు ఈరోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా హైకోర్టులో ప్రదర్శన చేయాల్సి ఉంది.. కానీ సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్న కారణంగా సినిమా చూడలేమని చెప్పింది. ఇక హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.

టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..