Trump India Visit: ‘సర్ ! ప్లీజ్ ! వెల్ కమ్ !’…. అగ్రరాజ్యాధినేతకు రాష్ట్రపతి సాదర స్వాగతం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాలో తన పర్యటన సందర్భంగా రెండో రోజైన మంగళవారం కూడా బిజీబిజీగా గడపనున్నారు.

Trump India Visit: 'సర్ ! ప్లీజ్ ! వెల్ కమ్ !'.... అగ్రరాజ్యాధినేతకు రాష్ట్రపతి సాదర స్వాగతం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 25, 2020 | 10:55 AM

Trump India Visit: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాలో తన పర్యటన సందర్భంగా రెండో రోజైన మంగళవారం కూడా బిజీబిజీగా గడపనున్నారు. ఈ  ఉదయం ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సాదర స్వాగతం పలికారు.  అంతకుముందు ట్రంప్ గౌరవ వందనం స్వీకరించారు. రాజ్ ఘాట్ లో మహాత్ముని సమాధి వద్ద పుష్ప గుఛ్చాలుంచి శ్రధ్ధాంజలి ఘటించారు. కాగా- ట్రంప్ ఇవాళ రక్షణ, వాణిజ్య సంబంధాలపై ప్రదాయి మోడీ, ఇతర  అధికారులతో చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ హౌస్ లో జరగనున్న ఈ చర్చల్లో పలు ద్వైపాక్షిక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఇండియాతో మూడు బిలియన్   డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంటామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Latest Articles
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ