AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైవేలపై ట్రామా సెంటర్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్…

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ముఖ్యమైన ఇంటర్ సెక్షన్స్ వద్ద 10 బేసిక్ ట్రామా సెంటర్లను 'వరల్డ్ ట్రామా డే' సందర్భంగా శనివారం పురపాలిక, పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

హైవేలపై ట్రామా సెంటర్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్…
Ravi Kiran
|

Updated on: Oct 18, 2020 | 12:53 PM

Share

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ముఖ్యమైన ఇంటర్ సెక్షన్స్ వద్ద 10 బేసిక్ ట్రామా సెంటర్లను ‘వరల్డ్ ట్రామా డే’ సందర్భంగా శనివారం పురపాలిక, పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ 32 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని.. 24/7 మెడికల్ ఎమర్జెన్సీ సౌకర్యంతో ఇవి అందుబాటులో ఉంటాయని అన్నారు. (Trauma care centres)

అంతేకాకుండా రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ప్రమాదపరిస్థితి పరిశీలించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ వైద్యుల సూచనల ప్రకారం ఈ ట్రామా సెంటర్లలో వైద్య సేవలను అందిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రామా సెంటర్లతో పాటు 10 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయని.. త్వరలోనే మరిన్ని అధునాతన అంబులెన్స్ సర్వీసులను అందించేందుకు కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

పైలట్లకు ఎంత జీతం వస్తుంది..అసలు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో తెలిస్తే
పైలట్లకు ఎంత జీతం వస్తుంది..అసలు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో తెలిస్తే
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు దెబ్బతిన్నట్లే..
ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు దెబ్బతిన్నట్లే..
రక్తపోటును శాశ్వతంగా తరిమే డ్రింక్.. రోజూ ఖాళీ కడుపుతో తాగారంటే?
రక్తపోటును శాశ్వతంగా తరిమే డ్రింక్.. రోజూ ఖాళీ కడుపుతో తాగారంటే?
హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే
హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే
టెస్టుల్లో పక్కన పెట్టారని, టీ20ల్లో రెచ్చిపోయాడు.. కట్‌చేస్తే
టెస్టుల్లో పక్కన పెట్టారని, టీ20ల్లో రెచ్చిపోయాడు.. కట్‌చేస్తే
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఈ పనులు చేస్తే చాలు
ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఈ పనులు చేస్తే చాలు
'ఇక మారవా.. ఆ షాట్‌ను తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్‌లో పడేయ్'
'ఇక మారవా.. ఆ షాట్‌ను తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్‌లో పడేయ్'
చిన్న వ్యాపారులకు RBI న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ఇక అమల్లోకి త్త రూల్స్
చిన్న వ్యాపారులకు RBI న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ఇక అమల్లోకి త్త రూల్స్