టాప్ 10 న్యూస్ @ 6PM

1.బ్రేకింగ్ : కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కేసీఆర్ విగ్రహం..! కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కేసీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సిద్ధమవుతున్నారు ఆయన అభిమానులు. మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు…Read more 2.విద్యుత్ మీటర్లు వచ్చేస్తున్నాయ్..! కరెంట్ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానీకానికి విద్యుత్ శాఖ శుభవార్త ప్రకటించింది. ప్రతినెల కరెంట్ బకాయిలు వసూలు చేయడం విద్యుత్ శాఖకు సవాల్‌గా మారింది…Read more 3.జలవివాదం పై ఇరురాష్ట్రాల చర్చలు […]

టాప్ 10 న్యూస్ @ 6PM

Edited By:

Updated on: Jun 17, 2019 | 5:58 PM

1.బ్రేకింగ్ : కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కేసీఆర్ విగ్రహం..!

కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కేసీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సిద్ధమవుతున్నారు ఆయన అభిమానులు. మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు…Read more

2.విద్యుత్ మీటర్లు వచ్చేస్తున్నాయ్..!

కరెంట్ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానీకానికి విద్యుత్ శాఖ శుభవార్త ప్రకటించింది. ప్రతినెల కరెంట్ బకాయిలు వసూలు చేయడం విద్యుత్ శాఖకు సవాల్‌గా మారింది…Read more

3.జలవివాదం పై ఇరురాష్ట్రాల చర్చలు

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు పరిష్కరించుకునేందుకు రెండు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఈనెల 24న నీటి వివాదాలపై చర్చించుకునేందుకు గవర్నర్ నరసింహన్ రెండు…Read more

4.మద్యం మత్తులో పూజారి దారుణ హత్య..!

మంచిమాట చెప్పబోయి ఓ పూజారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దేవుడి గుడిలో మద్యం తాగొద్దని చెప్పిన ఆ పూజారిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జార్ఖండ్  రాష్ట్రంలో జరిగింది…Read more

5.వరల్డ్ కప్‌లలో పాకిస్థాన్‌పై భారత్ విజయ పరంపర‌

దశాబ్దాలుగా సాగుతున్న అప్రతిహత విజయయాత్రను కొనసాగిస్తూ, కోట్లాదిమంది అభిమానుల హృదయాలు ఉప్పొంగేలా.. త్రివర్ణం సగర్వంగా, సమున్నతంగా నిలిచేలా.. టీమిండియా అద్భుత ఆటతీరుతో…Read more

6.టీజర్ టాక్: గుణ ఇంటెన్సిటీ అదుర్స్!

‘ ఆర్ఎక్స్100’ హీరో కార్తికేయ, అనఘా ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుణ 369’. కడియాల, తిరుమల రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసింది…Read more

7.యశ్ బిర్లా గ్రూప్ ఛైర్మన్‌కు యూకో బ్యాంక్ షాక్

యశ్‌ బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ యశోవర్ధన్‌ బిర్లాకు యూకో బ్యాంక్‌ షాకిచ్చింది. బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో ఆయనను ఎగవేతదారుడిగా ప్రకటిస్తూ.. యూకో బ్యాంక్ అధికారిక ప్రకటన విడుదల చేసింది…Read more

8.కంపెనీ నిర్లక్ష్యానికి.. వృద్ధుడి వినూత్న నిరసన!

సమస్యల సాధనకై ఎంతోమంది ఎన్నో రకాలుగా తమ నిరసనను తెలియజేస్తారు. కొంతమంది రాస్తారోకో చేస్తే.. మరికొందరు రహదారిపై ధర్నాలకు, సంబంధిత కార్యాలయాల వద్ద నిరసనకు దిగుతారు…Read more

9.కోమటిరెడ్డి సోదరులపై వీహెచ్ సంచలన కామెంట్లు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పచ్చి అవకాశవాదని.. అధికారం ఎక్కడుంటే ఆయన అక్కడే ఉంటాడని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఆరోపణలు చేశారు. గెలిస్తేనే కోమటిరెడ్డి సోదరులు గొప్పని…Read more

10.పెళ్ళికి నిరాకరించాడని.. ప్రియుడిపై యాసిడ్ దాడి!

పెళ్ళికి నిరాకరించాడని ఓ ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని వికాస్‌పురిలో జూన్ 11న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే వికాస్‌పురిలో ఉంటున్న ఇద్దరు ప్రేమికులు…Read more