AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

1. ఊరిస్తున్న టీపీసీసీ చీఫ్ పదవి.. రేవంత్ ఆశలు.. కుంతియా షాకింగ్ కామెంట్.. టీపీసీసీ చీఫ్ పదవి పై కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఆ పదవి ఖాయం అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.. Read More 2.ఆటో,టాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్ధిక సాయం.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు రాకపోయినా.. అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నా..ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన […]

టాప్ 10 న్యూస్ @ 6PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 09, 2019 | 6:07 PM

Share

1. ఊరిస్తున్న టీపీసీసీ చీఫ్ పదవి.. రేవంత్ ఆశలు.. కుంతియా షాకింగ్ కామెంట్.. టీపీసీసీ చీఫ్ పదవి పై కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఆ పదవి ఖాయం అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.. Read More

2.ఆటో,టాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్ధిక సాయం.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు రాకపోయినా.. అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నా..ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు.. Read More

3.ప్రశాంతంగా పల్నాడు.. మీడియాతో హోం మంత్రి సుచరిత పల్నాడు ప్రాంతంలో ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉందన్నారు ఏపీ హోం మంత్రి సుచరిత. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. Read More

4. ఉత్తమ్ రాజీనామా చేస్తేనే కాంగ్రెస్‌కు భవితవ్యం: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు తమ పదవులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్సీ కుంతియా రాజీనామా చేస్తేనే తెలంగాణలో కాంగ్రెస్‌కు భవితవ్యం ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. Read More

5. కేరళ రోడ్డుపై.. దట్టమైన చీకట్లో.. ఒంటరిగా చిన్నారి.. కేరళలోని ఇదుక్కి జిల్లాలో ఓ ఎస్యూవీ వాహనం అతి వేగంగా వెళ్తోంది. దట్టమైన చీకటి.. అందులోనూ నిర్మానుష్యమైన అటవీ ప్రాంతం.. ఆ వాహనంలో ఏడాది వయసున్న.. Read More

6. కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం.. మోదీపై పరోక్ష ధ్వజం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం చూస్తే ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేశారా అనిపిస్తోంది. బడ్జెట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్.. Read More

7.Valmiki Trailer: గత్తెర లేపినవ్.. చింపేసినవ్ పో..! హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో విజయం సాధించిన జిగర్తాండ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. మాతృకలో సిద్ధార్థ, బాబీ సింహా ప్రధాన పాత్రలలో నటించగా.. Read More

8. “రియల్‌ మీ’..నాలుగు కెమెరాలతో సరికొత్తగా.. నాలుగు కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌.. ప్రస్తుతం క్వాడ్‌ క్యామ్‌ ఫోన్ల ట్రెండ్‌ నడుస్తోంది. నిలువుగా నాలుగు కెమెరాలతో అద్భుతమైన ఫోటోలు, ఫోటో ఎడిటింగ్‌ సదుపాయాలనీ.. Read More

9. బ్రెయిన్‌స్ట్రోక్‌కు అసలు కారణం.. బ్రెయిన్‌ స్ట్రోక్‌..ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటీవలి కాలంలో చాలా మంది బ్రెయిన్‌స్ట్రోక్‌తోనే మరణిస్తున్నారు. మెదడులో రక్తనాళాలు చిట్లితే బ్రెయిన్ స్ట్రోక్‌‌కు గురవుతారు.. Read More

10. Chanakya Teaser: గోపిచంద్ స్పై థ్రిల్లర్.. ఇంట్రస్టింగ్‌గా టీజర్ యాక్షన్ హీరో గోపిచంద్ హీరోగా కొత్త దర్శకుడు తిరు తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ చాణక్య. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు.. Read More