టాప్ 10 న్యూస్ @9 AM

|

Oct 04, 2019 | 9:35 AM

1.శివసేన మాస్టర్ ప్లాన్‌తో.. ఈ యువనేత ‘వార్’ వన్ సైడ్ అయినట్లే! మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు శివసేన పార్టీకి కీలకంగా మారాయి. ఎప్పటిలానే ఈసారి కూడా బీజేపీ-శివసేన కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే… Read More 2.అక్టోబర్ 4 శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారికి అంతా కష్టకాలం! ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావడమే కాకుండా అన్నింట్లోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. అంతేకాక […]

టాప్ 10 న్యూస్ @9 AM
Follow us on

1.శివసేన మాస్టర్ ప్లాన్‌తో.. ఈ యువనేత ‘వార్’ వన్ సైడ్ అయినట్లే!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు శివసేన పార్టీకి కీలకంగా మారాయి. ఎప్పటిలానే ఈసారి కూడా బీజేపీ-శివసేన కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే… Read More

2.అక్టోబర్ 4 శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారికి అంతా కష్టకాలం!

ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావడమే కాకుండా అన్నింట్లోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. అంతేకాక వాహనయోగం కూడా పొందుతారు… Read More

3.నిజంగా ధనలక్ష్మే… రూ.3 కోట్లతో కన్యకాపరమేశ్వరికి అలంకారం!

గుంటూరు నగరంలోని ఆర్‌ అగ్రహారంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సావాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా.. Read More

4.శ్రీవారి బ్రహ్మోత్సవాలు… నేడే గరుడసేవ!

తిరుమలలో శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ తొమ్మిది రోజులూ స్వామివారికి ఉదయం, సాయంత్రం.. Read More

5.మరో అద్భుతమైన ఫీచర్‌‌తో… వాట్సాప్‌!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో ఇప్పటికే మనం పంపే.. Read More

6.నవరాత్రి ఉత్సవాలు… లలితా త్రిపుర సుందరిగా జగన్మాత!

విజయవాడలోని దుర్గా మల్లేశ్వరసామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బుధవారం అన్నపూర్ణాదేవిగా… Read More

7.నిండు గర్భిణి… బస్ లోనే.. !!

హైదరాబాద్ మలక్ పేట లోని నల్గొండ చౌరస్తాలో 108 అంబులెన్స్ లో ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రవి భార్య గౌరి(22) .. Read More

8.భర్త మృతదేహం కోసం ఏడుగురు భార్యల కొట్లాట…!

ఓ వ్యక్తి మృతదేహం కోసం ఏడుగురు భార్యలు సిగపట్లకు దిగారు. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎవరికి మృతదేహం అప్పగించాలో… Read More

9.బీజేపీలో చేరినోళ్లు ఓట్లు తేలేరు..

టీడీపీ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన వారికి ఓట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గురువారం రాత్రి జరిగిన.. Read More

10.న్యాయం కోసం వెళితే.. చితక్కొట్టిన పోలీస్ బాస్..

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తనకు న్యాయం చేయమని వస్తే.. న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయంగా ప్రవర్తించిన ఘటన ఎటపాక మండలం… Read More